బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే సంగతి అందరికి తెలిసిందే. ఇంకా ఈ భామ సమయం దొరికినప్పుడల్లా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. తాజాగా చీర ధరించి మరింత అందంతో మైమరిపించింది.