Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi: పాన్ ఇండియా కాదు.. రీజనల్ మూవీస్..తోనే అద్భుతాలు సృష్టించిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi: పాన్ ఇండియా కాదు.. రీజనల్ మూవీస్..తోనే అద్భుతాలు సృష్టించిన అనిల్ రావిపూడి!

  • January 20, 2025 / 06:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: పాన్ ఇండియా కాదు.. రీజనల్ మూవీస్..తోనే అద్భుతాలు సృష్టించిన అనిల్ రావిపూడి!

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ‘పటాస్’ (Pataas) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి.. సాలిడ్ డెబ్యూ ఇచ్చాడు. అటు తర్వాత ‘సుప్రీమ్’ (Supreme) ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) వంటి సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఆ తర్వాత వెంకటేష్ (Venkatesh Daggubati).. వరుణ్ తేజ్(Varun Tej)..లతో చేసిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ (F2 Movie) తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి.. ఏకంగా మహేష్ బాబు (Mahesh Babu) వంటి స్టార్ డైరెక్టర్..తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు అనిల్ రావిపూడి.

Anil Ravipudi

Anil Ravipudi eyeing senior hero for next film (1)

ఆ సినిమాతో మహేష్ నమ్మకాన్ని కూడా నిజం చేశాడు. అటు తర్వాత చేసిన ‘ఎఫ్ 3’ (F3 Movie) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam) కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా కూడా భారీ వసూళ్లు సాధిస్తుంది. వరుసగా 8 హిట్లు కొట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి చరిత్ర సృష్టించాడు. ఇక అనిల్ రావిపూడి గత 5 సినిమాల ట్రాక్ రికార్డుని గమనిస్తే.. అతని గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

Anil Ravipudi Created wonders With Regional Movies (1)

‘ఎఫ్ 2’ తో తొలి వంద కోట్ల చిత్రాన్ని అందుకున్న అనిల్.. ఆ వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ తో (Sarileru Neekevvaru) రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అటు తర్వాత ‘ఎఫ్ 3’ ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలు కూడా వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేశాయి. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయితే 6 రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసింది. చూస్తూంటుంటే..

ఈ సినిమా ఫుల్ రన్లో రూ.300 కోట్ల వసూళ్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది. ఇలా అనిల్ రావిపూడి తెరకెక్కించిన గత 5 సినిమాల్లో 3 రూ.100 కోట్ల సినిమాలు, 2 రూ.200 కోట్ల సినిమాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అతను తెరకెక్కించింది పాన్ ఇండియా సినిమాలు కాదు.. రీజనల్ మూవీస్ తోనే అనిల్ రావిపూడి ఈ రికార్డు సృష్టించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

5 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

14 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

5 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

6 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

6 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

11 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version