Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi: విమర్శలకి ఫుల్స్టాప్ పెట్టాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi: విమర్శలకి ఫుల్స్టాప్ పెట్టాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి!

  • March 4, 2025 / 05:09 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: విమర్శలకి ఫుల్స్టాప్ పెట్టాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి!

ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి (S. S. Rajamouli)  మాత్రమే ఉంటే.. ఆ తర్వాత అనిల్ రావిపూడి కూడా ఆ లిస్టులో చేరాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా అంటే చాలా కాల్యుక్యులేటివ్ గా ఉంటుంది. ఎక్కడ ఏ కామెడీ సీన్ పడాలో, ఎక్కడ హీరో ఎలివేషన్ ఉండాలో, ఎక్కడ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలో.. ఇవన్నీ కరెక్ట్ మీటర్లో ఉంటాయి. అందుకే అతన్ని టాలీవుడ్ రోహిత్ శెట్టి అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఒక్క ఫ్లాప్ కూడా లేకపోయినా, అతని ఖాతాలో 5 రూ.100 కోట్ల సినిమాలు, ఒక్క రూ.300 కోట్ల సినిమా ఉన్నా..

Anil Ravipudi

Anil Ravipudi following Trivikram

అనిల్ రావిపూడిని విమర్శించే వారి సంఖ్య ఎక్కువే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అనిల్ రావిపూడిలో కంటెంట్ కంటే అనవసరమైన కామెడీ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి, హీరో హీరోయిన్స్ మధ్య సరైన లవ్ ట్రాక్స్ ఉండవు.. అక్కడ కూడా కమెడియన్స్ ని పెడతాడు.., అలాగే విలన్- హీరో..మధ్య వచ్చే కాన్ఫ్రన్టేషన్ సీన్స్ దగ్గర కూడా కమెడియన్స్ ని పెట్టి కామెడీ చేస్తాడు..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

అతని సినిమాల్లో సీరియస్నెస్ ఉండదు అనే విమర్శలు కూడా అనిల్ పై ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ వచ్చి ఛాన్స్ ఇస్తున్నా ..అనిల్ రావిపూడిపై ఈ నెగిటివ్ కామెంట్లు అయితే తగ్గడం లేదు. అందుకే అనిల్ రావిపూడి జోనర్ మార్చాలని డిసైడ్ అయ్యాడట. అది కూడా ఎవ్వరూ ఊహించని జోనర్ అని తెలుస్తుంది. మహాభారతంపై అనిల్ రావిపూడికి మంచి గ్రిప్ ఉంది.

Anil Ravipudi following Trivikram

అందులోని ఒక పాత్రని తీసుకుని.. ఫిక్షన్ జోడించి ఒక కమర్షియల్ డ్రామా చేయాలని అనిల్ భావిస్తున్నాడట. త్రివిక్రమ్ (Trivikram)  కూడా ప్రస్తుతం అదే చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో (Allu Arjun)  అతను చేయబోతున్న సినిమాని మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ కూడా అతని బాటలోనే నడవబోతున్నట్టు టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #trivikram

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

2 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

5 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

10 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

28 mins ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

1 hour ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

2 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

3 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version