‘ఓజి'(OG) దర్శకుడు సుజిత్ కి పవన్ కళ్యాణ్ ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అనే కారుని పవన్ కళ్యాణ్.. సుజీత్ కి బహుకరించారు. ఈ విషయాన్ని దర్శకుడు సుజిత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. OG ‘చిన్నప్పటి నుండి నేను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని. ఈరోజు ఆయన చేతులు మీదుగా గిఫ్ట్ అందుకున్నాను. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ఓజి పవన్ కళ్యాణ్ గారి ప్రేమ, ఆయన […]