Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » భారీగా అమ్ముడుపోయిన బాహుబలి 2 నైజాం థియేటర్ హక్కులు!

భారీగా అమ్ముడుపోయిన బాహుబలి 2 నైజాం థియేటర్ హక్కులు!

  • October 12, 2016 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీగా అమ్ముడుపోయిన బాహుబలి 2 నైజాం థియేటర్ హక్కులు!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన “బాహుబలి : బిగినింగ్” ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలక్షన్స్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ముందే వ్యాపారం అదరహో అనిపిస్తోంది. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ 30 శాతం ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని  మీడియాతో రాజమౌళి ధీమాగా చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు హక్కులకోసం ఎగబడుతున్నారు. బాహుబలి 2 షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకముందే ప్రీ బిజినెస్ జోరు అందుకుంది.

మొన్న  40 కోట్లు చెల్లించి అమెరికా థియేటర్ హక్కులను ఓ సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా నైజాం ఏరియా హక్కులు కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోయింది. ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ తన బృందంతో కలసి ఈ నైజాం హక్కులను 45 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం. ఇంత మొత్తంలో కొనుగోలు చేయడంపై ట్రేడ్ వర్గాల వారు సైతం ఆశ్చర్య పోతున్నారు. రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali - 2
  • #Prabhas
  • #Rajamouli
  • #Tamanna

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

8 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

9 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

10 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

11 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

11 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

8 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

11 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

13 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Avatar: Fire and Ash: ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’… టాక్ ఇంత తేడా కొట్టిందేంటి?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version