వైరలవుతున్న ‘నాన్న’ ఫేమ్ సారా అర్జున్ ఫొటోస్…!

విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దైవ తిరుమగళ్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఈ చిత్రం ‘నాన్న’ పేరుతో విడుదల అయ్యింది. ఫిజికల్లి ఛాలెంజ్డ్ కృష్ణ పాత్రలో విక్రమ్… విశ్వరూపం చూపించిన ఈ చిత్రంలో అతని కూతురు వెన్నెల పాత్రలో సారా అనే పాప నటించింది. ఏ.ఎల్.విజయ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది. అనుష్క, అమలా పాల్, సంతానం… వంటి వారు కూడా కీలక పాత్రలు కూడా పోషించారు.

ఈ చిత్రం విడుదలయ్యి 9 ఏళ్ళు దాటింది. ఆ చిత్రంలో పాపగా నటించిన సారా అర్జున్ వయసు అప్పటికి ఐదేళ్ళు కాగా … ఇప్పుడు 14 ఏళ్ళు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా కూడా నటించడానికి రెడీ అయిపొయింది. అవును ఇప్పుడు సారా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అటు తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది సారా. ఈమె తెరంగేట్రం చేసింది కూడా బాలీవుడ్ చిత్రంతోనే కావడం విశేషం.

‘404’ అనే హిందీ చిత్రంతో ఈమె ఎంట్రీ ఇచ్చింది. అయితే పేరు తెచ్చిపెట్టిన తమిళ ఇండస్ట్రీని కూడా ఈమె విడిచి పెట్టను అని చెబుతుంది. ఈమె సొంత ఊరు ముంబై అయినప్పటికీ తమిళంలో బిజీగా గడుపుతుంది. త్వరలో హీరోయిన్ గా కూడా ఈమె నటించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సారా ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus