Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

  • June 7, 2025 / 01:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవడమే.. జనాల అభిరుచులతో మనకేం సంబంధం లేదు అనుకుంటున్నారేమో బాలీవుడ్‌ జనాలు. అందుకే వరుసగా రొడ్డ కొట్టుడు కాన్సెప్ట్‌లు, ఎప్పుడో పాత రోజుల్లో ఓకే అయిన సినిమాలకు సీక్వెల్స్‌ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అప్పటిలా ప్రేక్షకులు లేరు అని సినిమాల ఫలితాలతో చెబుతున్నా మేకర్స్‌ విషయంలో మార్పులు రావడం లేదు. అందుకే మరో బాలీవుడ్‌ పెద్ద సినిమా చిన్న ఫలితాన్ని అందుకుంది. అయితే అది మన దగ్గర మాత్రమే.

Housefull 5

Housefull 5 Team Crazy Thought

ఇంకా బాలీవుడ్‌ పూర్తి రిజల్ట్ అయితే రాలేదు. దీంతో మన దగ్గర ‘నిల్‌’ అక్కడ ‘ఫుల్‌’ అవుతుందా అనే ప్రశ్న మొదలైంది. ఇదంతా ‘హౌస్‌ఫుల్‌ 5’ (Housefull 5) సినిమా గురించే అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అభిషేక్‌ బచ్చర్‌ (Abhishek Bachchan), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh), సంజయ్‌ దత్‌(Sanjay Dutt), జాక్వెలైన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez), నర్గీస్‌ ఫక్రీ ( Nargis Fakhri), సోనమ్‌ భజ్వా (Sonam Bajwa), చిత్రాంగధ సింగ్‌ ఇలా స్టార్‌ కాస్టింగ్‌తో సినిమాను నింపేశారు సాజిద్‌ నడియాడ్‌ వాలా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Housefull 5 Team Crazy Thought

రెండు వెర్షన్ల క్లయిమాక్స్‌, బూతులు, అర్థం లేని జోకులు, ఓవర్ ఎక్స్ పోజింగ్, అడల్ట్ డైలాగులతో దర్శకుడు తరుణ్‌ మన్సుఖాని  (Tarun Mansukhani) నింపేశారు. ఇలా వచ్చిన సినిమాకి మన దగ్గర అయితే జనాలు నిండటం లేదు. ఖరీదైన క్రూజ్‌లో జరిగే నేరం చుట్టూ అల్లుకున్న కథని నిర్మాత, రచయిత సాజిద్ నడియాడ్‌వాలా సిద్ధం చేశారు. దానిని తరుణ్ మన్సుఖాని రూపొందించారు. బ్రిటన్‌కి చెందిన ఒక ధనవంతుడి వందో పుట్టినరోజు వేడుకల్లో హత్య జరుగుతుంది.

House Full 5 A & B Movie Review and Rating (1)

ముసుగు వేసుకొచ్చి హత్య చేసిన ఆ కిల్లర్ కోసం బ్రిటిష్, ఇండియా పోలీసులు వెతుకుతారు. ఈ క్రమంలో జరిగే కామెడీ, ట్విస్టులను సినిమాగా సిద్ధం చేశారు. రెండు వెర్షన్ల క్లైమాక్స్‌లు అని చెప్పినా.. పెద్ద ఎక్కువ డిఫరెన్స్‌ లేదు. దీంతో అందులో కొత్తదనం కూడా మిస్‌ అయింది. అలా మన దగ్గర అయితే సినిమాకు ఆశించిన ఫలితం లేదు. అయితే ఇలాంటి కామెడీ, బూతు కనక్షన్లకు బాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి స్పందనే వచ్చేది. ఇప్పుడు ఈ సినిమా ఏమవుతుంది అనేది సోమవారానికి క్లారిటీ వచ్చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Akshay Kumar
  • #House Full 5 A & B
  • #Housefull 5
  • #Riteish Deshmukh

Also Read

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

related news

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

10 mins ago
Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

2 hours ago
Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

Rob Reiner: సీనియర్ నటుడిని హతమార్చిన సొంత కొడుకు

3 hours ago
2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

16 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

17 hours ago

latest news

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

Upasana Kamineni : మోస్ట్ పవర్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మెగా కోడలు ఉపాసన..!

51 mins ago
Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

Naga Chaitanya : పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘వృషకర్మ’ తరువాత చైతన్య చేయబోయేది ఆ దర్శకుడితోనేనా..?

2 hours ago
Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

2 hours ago
Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

Avatar 3: ‘అవతార్‌’ వస్తోంది.. అప్పటి ఊపు లేదు.. మరి మ్యాజిక్‌ ఉంటుందా?

2 hours ago
Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version