Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకి సీనియర్లే ఫస్ట్ ఆప్షన్ అయిపోయారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకి సీనియర్లే ఫస్ట్ ఆప్షన్ అయిపోయారా?

  • December 28, 2024 / 02:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకి సీనియర్లే ఫస్ట్ ఆప్షన్ అయిపోయారా?

టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి ఇప్పుడు హీరోలు దొరకడం లేదు. మహేష్ బాబు (Mahesh Babu).. రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్టుతో 3 ఏళ్ళు బిజీ బిజీగా గడపనున్నాడు. అల్లు అర్జున్  (Allu Arjun) … త్రివిక్రమ్ కి (Trivikram) 2 ఏళ్ళు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఒక సినిమా, సుకుమార్ (Sukumar) తో ‘పుష్ప 3’.. సో బన్నీ కూడా 6 ఏళ్ళ వరకు ఖాళీ అవ్వడం కష్టం. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కమిట్ అయిన సినిమాలు 3 ఉన్నాయి.

Balakrishna

మరోపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు కాబట్టి.. సినిమాలు చేయడం కష్టం. ప్రభాస్ (Prabhas) సంగతి చెప్పనక్కర్లేదు. అతను కూడా 3 ఏళ్ళు లాక్ అయిపోయినట్టే. రాంచరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana), సుకుమార్..ల సినిమాలకి కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ (Jr NTR) అయితే ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  ప్రాజెక్టుతో, ‘వార్ 2’ తో బిజీ. అందుకే ఇలాంటి టైంలో కొంతమంది స్టార్ డైరెక్టర్లకి సీనియర్ హీరోలే దిక్కు అయిపోయారు. వీరిలో కూడా ఫస్ట్ ఆప్షన్ అంటే చిరు, బాలయ్య..లే..!

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పెద్దలకి రేవంత్ రెడ్డి పెట్టిన కండీషన్లు ఇవే..!
  • 2 సినీ పెద్దలకి షాకిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి?
  • 3 సీఎం మాట్లాడని వాటిని కూడా ప్రచారం చేస్తున్నారు : దిల్ రాజు

గత ఏడాది నుండి చూసుకుంటే.. బాలకృష్ణతో (Nandamuri Balakrishna)  ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చేసిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఇప్పుడు చిరు కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు. మరోపక్క చిరంజీవితో (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)  వంటి బ్లాక్ బస్టర్ తీసిన బాబీ, ఇప్పుడు బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) చేస్తున్నాడు. అంతేకాదు బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) త్వరలో చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.

ఇక చిరుతో సినిమా చేస్తున్న మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) కూడా బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇలా బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్స్.. అయితే చిరుతో లేదంటే బాలకృష్ణతో సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు.

చిరంజీవి, రజనీకాంత్‌తో బాబీ.. ఇవి ఫిక్స్‌.. కానీ ఎప్పుడో చెప్పలేం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

trending news

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

12 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

14 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

1 day ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

1 day ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version