Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య కెరీర్లో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

Balakrishna: బాలయ్య కెరీర్లో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

  • July 20, 2023 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య కెరీర్లో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ సినిమా విడుదల కాబోతోంది. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఏ హీరోకైనా బ్యాడ్ ఫేస్ ఉంటుంది. బాలయ్య కూడా ఆ బ్యాడ్ ఫేస్ ను అనుభవించారు.

దాదాపు 6 ఏళ్ళ పాటు సక్సెస్ మొహం చూడకుండా బాలయ్య (Balakrishna) గడిపిన క్షణాలు ఉన్నాయి. అంతేకాదు సోషల్ మీడియా అంతగా ఊపందుకోని రోజుల్లో కూడా వట్టి టెక్స్ట్ మెసేజ్ ల రూపంలో బాలయ్య పై బోలెడంత ట్రోలింగ్ జరిగేది. అలాగే బాలయ్య సినిమాల్లో కొన్ని ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ కానివి ఉన్నాయంటే అతిశయోక్తి అనిపించుకోదు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసా? ఒకటి ‘అధినాయకుడు’ కాగా మరొకటి ‘పరమ వీర చక్ర’.

‘అది నాయకుడు’ కొంతలో కొంత పర్వాలేదు. కానీ ‘పరమ వీర చక్ర’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈ రెండు సినిమాలు బుల్లితెర పై ఒక్కసారి కూడా టెలికాస్ట్ కాలేదు.దానికి మెయిన్ రీజన్ ఈ సినిమాల టెలికాస్ట్ కి స్పాన్సర్స్ రాకపోవడమనే తెలుస్తుంది. ‘అధినాయకుడు’ శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు కొనుగోలు చేశారు.

‘పరమ వీర చక్ర’ శాటిలైట్ హక్కులను మొదట ‘జీ ‘ వారు కొనుగోలు చేశారు. ఆ తర్వాత జెమినీ వారు ఆ హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం. అయినప్పటికీ సదరు ఛానల్స్ వారు ఇప్పటికి ఒక్కసారి కూడా ఆ సినిమాలను టెలికాస్ట్ చేసింది లేదు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhinayakudu
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Parama Veera Chakra

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

23 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

1 hour ago
Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

2 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version