Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Boyapati Srinu, Surya: మరో క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు!

Boyapati Srinu, Surya: మరో క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు!

  • June 15, 2021 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu, Surya: మరో క్రేజీ కాంబో సెట్ చేసిన దిల్ రాజు!

తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు. నిజానికి చాలా మంది కోలీవుడ్ స్టార్స్ తెలుగు స్ట్రెయిట్ సినిమాలు చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ లిస్ట్ లో సూర్య పేరు ముందుంటుంది. సూర్యకి తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అందుకే తెలుగులో చాలాకాలంగా ఓ సినిమా చేయాలనుకుంటున్నారు సూర్య.

కానీ సరైన కథ దొరకకపోవడంతో సూర్య ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి.. సూర్య కోసం ఓ కథ సిద్ధం చేశాడని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ’ సినిమాను రూపొందిస్తోన్న బోయపాటి.. లాక్ డౌన్ సమయంలో రెండు కథలు రాసుకున్నాడట. అందులో ఒకటి బన్నీ కోసం పక్కన పెట్టగా.. మరో కథ సూర్య కోసం రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే విజయ్ ని తెలుగులో లాంచ్ చేయడానికి సిద్ధమైన దిల్ రాజు ఇప్పుడు సూర్య సినిమాను కూడా నిర్మిస్తుండడం విశేషం. ‘అఖండ’ తర్వాత బన్నీతో సినిమా చేయాలనుకుంటున్నారు దిల్ రాజు. ఆ ప్రాజెక్ట్ ఏమైనా లేట్ అయితే సూర్య సినిమాను పట్టాలెక్కిస్తారట.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Dil Raju
  • #Suriya

Also Read

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

related news

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

trending news

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

21 hours ago
Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

22 hours ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

22 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

22 hours ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

22 hours ago

latest news

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

Dude Collections: అదిరిపోయే ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ‘డ్యూడ్’

22 hours ago
Mithra Mandali Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు మరింత పడిపోయాయి

24 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’కి ఇదే లాస్ట్ పవర్ ప్లే

Pawan Kalyan: ఈ మీటింగ్‌ ‘పవర్‌’ కాంబో కోసమేనా? ‘ఓజీ’ ఇచ్చిన కిక్‌ ఎఫెక్టేనా?

1 day ago
Dulquer Salmaan: ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ అప్‌డేట్‌… దుల్కర్‌ సల్మాన్‌ కార్‌ వచ్చేస్తోంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version