Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Buchi Babu: ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి: బుచ్చిబాబు సానా

Buchi Babu: ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి: బుచ్చిబాబు సానా

  • August 25, 2023 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Buchi Babu: ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి: బుచ్చిబాబు సానా

తొలి సినిమాతో విజయం సాధించడమే పెద్ద విషయం అనుకుంటే… వంద కోట్ల రూపాయాల వసూళ్లు అందుకోవడం ఇంకా పెద్ద విషయం. ప్రవేట్‌ సంస్థలు అవార్డులు రావడం ఇంకా ఇంకా పెద్ద విషయం. అలాంటిది ఆ సినిమాకు ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం వస్తే… ఆ ఆనందాన్ని అవధులే ఉండవు. ఇప్పుడు అలాంటి అవధులు లేని ఆనందాన్ని అనుభవిస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జీవితంలో రిస్క్‌ చేస్తే ఏదోకటి వస్తుందంటారు. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన రిస్క్‌ ‘ఉప్పెన’. ఇప్పుడు అదే నాకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందించింది. ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి ఎవరి దగ్గరైనా ప్రస్తావించినప్పుడు ‘ఇలా తీస్తే చూస్తారా?’ అని అడిగేవారట ఆయన్ను. ఈ విషయాన్ని చాలా ప్రెస్‌ మీట్లలో చెప్పారు బుచ్చిబాబు. అలా డౌట్‌ఫుల్‌గా అనిపించిన సినిమానే ఇప్పుడు ఉత్తమ చిత్రం (తెలుగు)గా నిలిచింది. దీంతో కథ మీద, తెలుగు ప్రేక్షకుల మీద ఉన్న నమ్మకం గెలిపించింది అంటారాయన.

మరి అవార్డు వస్తుందని ముందే అనుకున్నారా? అలా అనుకుని సినిమా విషయం ముందుకెళ్లారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆయన చుట్టూ చేరుతాయి. అందుకే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అవార్డుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయలేదు. కానీ ఈ కథ చెప్పిన వెంటనే చిరంజీవి అవార్డుల గురించి చెప్పేశారు. ‘‘బుచ్చిబాబూ ఈ సినిమా నీకు చాలా అవార్డులు తెచ్చి పెడుతుంది. అంతేకాదు జాతీయ అవార్డు కూడా వస్తుంది’’ అని కూడా చెప్పారు అని బుచ్చిబాబు.

అంతేకాదు బుచ్చిబాబు (Buchi Babu) గురువు సుకుమార్‌ కూడా కథ విన్నప్పుడు ఇదే మాట అన్నారట. వారి మాటలు ఇప్పుడు నూటికి నూరు శాతం నిజమయ్యాయి అని బుచ్చిబాబు గుర్తు చేసుకున్నారు. రామ్‌ చరణ్‌తో చేయబోయే సినిమా రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందని బుచ్చిబాబు చెప్పారు. స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయని, ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని చెప్పారు. అవార్డు వచ్చింది కాబట్టి… ఇంకాస్త ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని అన్నారు బుచ్చిబాబు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Chiranjeevi
  • #Uppena

Also Read

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

related news

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

trending news

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

2 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

24 hours ago

latest news

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

19 mins ago
Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

22 mins ago
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

24 mins ago
Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

2 hours ago
Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version