Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » థాంక్యూ మామ అంటూ చిరు ట్విట్ కి రిప్లై ఇచ్చిన సుప్రీం హీరో!

థాంక్యూ మామ అంటూ చిరు ట్విట్ కి రిప్లై ఇచ్చిన సుప్రీం హీరో!

  • April 22, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థాంక్యూ మామ అంటూ చిరు ట్విట్ కి రిప్లై ఇచ్చిన సుప్రీం హీరో!

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుప్రీం హీరోగా గుర్తింపు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. అయితే ఊహించని విధంగా ఈయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బ్రతికి బయటపడిన సాయి ధరంతేజ్ ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు రావాలన్న కసితో విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఈయన మాత్రం సినిమాలపై ఉన్న ఇష్టంతో సినిమాని పూర్తి చేశారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను భుజాలపై వేసుకున్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఈ సినిమాని ఈనెల 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇలాంటి మంచి టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా మెగా కుటుంబ సభ్యులు అభిమానులు సాయి ధరమ్ తేజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం విరూపాక్ష సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్ చేస్తూ విరూపాక్ష సినిమాకు వస్తున్నటువంటి ఆదరణ చూసి చాలా సంతోషంగా ఉంది తేజ్.

ఒక బ్యాంగ్ తో మళ్లీ నువ్వు కం బ్యాక్ వచ్చావు ప్రేక్షకులు నిన్ను అప్రిషియేట్ చేస్తు వారి ఆశీర్వాదాలు అందిస్తున్నారు. చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు అంటూ చిరు చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో ఈ ట్వీట్ కి సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ థాంక్యూ మామ అత్త అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Hearing fabulous reports about #Viroopaksha ! I am so happy for you dear @IamSaiDharamTej that you have made your come back with a bang. Delighted that the audience is appreciating and blessing your film! Hearty Congratulations to the entire team! @iamsamyuktha_… pic.twitter.com/eeBh7L2skm

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 21, 2023

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Chiranjeevi
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

3 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version