Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

  • September 25, 2025 / 08:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా రచ్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కీలక విషయం చర్చల్లోకి వచ్చింది.ఈ క్రమంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాక్యలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు అయినటువంటి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కలిసేందుకు.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కదిలి వెళ్లడం జరిగింది.

Chiranjeevi 

ఆ టైంలో చిరంజీవి.. మహేష్ బాబు, ప్రభాస్..లను తీసుకువెళ్తే ఆపినందుకు చిరంజీవి గట్టిగా మాట్లాడారని కామినేని కామెంట్స్ చేయడం జరిగింది. వాటిని బాలకృష్ణ ఖండించడం జరిగింది. ‘చిరంజీవి గట్టిగా నిలదీశారు అనేది అబద్దం. ఆ టైంలో ఎవ్వరూ జగన్ ను నిలదీసింది లేదు. అంతేకాదు ‘గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నాకు అవమానం జరిగింది.

Megastar Chiranjeevi Flop Movie Details Here1

ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సమావేశంలో నా పేరును 9వ స్థానంలో పెట్టారు.ఆ లిస్ట్ తయారు చేసింది ఎవరు. నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు నేను ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది’ అంటూ బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు.

Why balakrishna doubtful on direction

ఇక బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. “నా గురించి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని నేను గమనించాను. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కబురు పంపిస్తేనే నేను ఆయన్ని కలవడానికి వెళ్లడం జరిగింది. అందులో వేరే ఆలోచన, అభిప్రాయం వంటివి నాకు లేవు. సమయం ఇస్తే మేము వచ్చి కలిసి మా సమస్యలు చెబుతామని విన్నవించుకున్నాం.

తర్వాత అందరం కలిసి వెళ్లి సమస్యల గురించి ఆయన వద్ద చెప్పుకోవడం జరిగింది. మధ్యలో నేను బాలకృష్ణ గారిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత జెమిని కిరణ్ గారికి ఈ విషయం చెప్పి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన కూడా బాలకృష్ణ గారిని కలిసి విషయం అందించలేకపోయారు’ అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

‘ఓజి’ పై చిరు రియాక్షన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Chiru
  • #kandula durgesh
  • #Megastar Chiranjeevi

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

related news

Chiru – Bobby: #158 పనులు కొలిక్కి తెస్తున్న బాబీ.. కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడంటే?

Chiru – Bobby: #158 పనులు కొలిక్కి తెస్తున్న బాబీ.. కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

Megastar : చిరంజీవి తో పోటీకి సై అంటున్న బన్నీ..!

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

Akhanda 2: ‘అఖండ 2’ నష్టాల లిస్టుతో బోయపాటిని కలిసిన బయ్యర్లు

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

2026 Tollywood: చిరు,చరణ్ టు అఖిల్.. ఈ ఏడాది ఈ హీరోలు కంబ్యాక్ ఇస్తారా?

Mana Shankara Vara Prasad Garu: ఆ మూడు సినిమాల మిక్సింగే ఈ సినిమా.. ఇంతేగా అనిల్‌ ఇంతేగా!

Mana Shankara Vara Prasad Garu: ఆ మూడు సినిమాల మిక్సింగే ఈ సినిమా.. ఇంతేగా అనిల్‌ ఇంతేగా!

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ షూటింగ్ ఇంకా పూర్తికాలేదా?

16 mins ago
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నటుడు మృతి

2 hours ago
Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

19 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

20 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

21 hours ago

latest news

Shraddha Kapoor : రాహుల్ మోడీ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్దా కపూర్..?

Shraddha Kapoor : రాహుల్ మోడీ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శ్రద్దా కపూర్..?

6 mins ago
The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

The RajaSaab: ‘రాజాసాబ్’ కి అన్యాయం జరుగుతుందా?

1 hour ago
Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

20 hours ago
Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

20 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version