Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Hanu Man: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ట్వీట్‌… ఆ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చేశారా!

Hanu Man: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ట్వీట్‌… ఆ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చేశారా!

  • January 6, 2024 / 11:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ట్వీట్‌… ఆ క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చేశారా!

‘హను – మాన్‌’ సినిమా మరో ఐదు రోజుల్లో విడుదలవుతోంది. చిన్న సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు భారీ సినిమాగా మారింది. సినిమా నాణ్యత, కాన్సెప్ట్‌, ప్రచార శైలి, ప్రమోషనల్‌ కంటెంట్‌… ఇవి మాత్రమే కాదు ఈ సినిమాలో భాగమవుతున్న, భాగమైన స్టార్‌ నటులు కూడా ఓ కారణం. అంత పెద్ద నటులు ఎవరున్నారు అనేగా మీ డౌట్. మొన్నీమధ్య మాస్‌ మహరాజ్‌ రవితేజ గళమివ్వగా… ఇప్పుడు ఇంకో హీరో సంగతి తేలిపోయింది.

‘హను – మాన్‌’ సినిమాలో కీలక పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో హనుమంతుడి పాత్రలో మెగాస్టారే కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మను అడిగినా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఏదో స్పెషల్ మాత్రమే ఉంది అన్నారు. కానీ చిరంజీవి ఉన్నారా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ విషయంలో హీరో తేజ సజ్జా దాదాపు క్లారిటీ ఇచ్చేశాడు.

‘ఇను – మాన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సమాచారం ఇచ్చినా ఇప్పుడు అధికారికంగా పోస్టర్‌ లాంచ్‌ చేశారు. దానిని హీరో తేజ సజ్జా షేర్‌ చేస్తూ ‘హను – మాన్‌’ కోసం వస్తున్న మా ‘హనుమాన్‌’కి థ్యాంక్యూ అని రాసుకొచ్చారు. దాని బట్టి ఈ సినిమా గురించి వచ్చిన ‘హనుమంతుడు’ పుకారు నిజమే అంటున్నారు.

‘హను – మాన్‌’ టీజర్‌లో ఆంజనేయుడి కళ్లు చూశాక అవి చిరంజీవివే అన్నారు. మొన్నీమధ్య ట్రైలర్‌ వచ్చినప్పుడు పుకారు మీద కాస్త గట్టిగా పుకార్లు వచ్చాయి. ఇప్పుడు దాదాపు క్లారిటీ అంటున్నారు. పూర్తి క్లారిటీ రావాలంటే ఆదివారం ఈవెంట్‌ చూడాల్సిందే. అందులో అఫీషియల్‌గా సినిమా టీమ్‌ ఈ విషయాన్ని చెబుతుంది అంటున్నారు. ఒకవేళ చిరు నటిస్తే ఆ విశ్వరూపం చూడటానికి జనవరి 12 వరకు ఆగాల్సిందే. ఆ రోజు ‘హను – మాన్‌’ ఆగమనం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hanu Man
  • #Teja Sajja

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

6 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

7 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

3 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

4 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

4 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

4 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version