Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Salaar: సలార్ కు ఎందుకు భయపడాలి.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

Salaar: సలార్ కు ఎందుకు భయపడాలి.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • December 15, 2023 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ కు ఎందుకు భయపడాలి.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!

మరికొన్ని రోజుల్లో ఒక్కరోజు గ్యాప్ లో సలార్, డంకీ సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా ఈ రెండు సినిమాలపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శన్ తన సినిమా కాటేరాను ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు సలార్, డంకీ సినిమాల వల్ల కాటేరా మూవీకి థియేటర్ల సమస్య ఏర్పడే ఛాన్స్ ఉంది కదా అని ప్రశించారు.

ఈ ప్రశ్నకు దర్శన్ ఫైర్ కావడంతో పాటు ఎవరో వస్తే నేనెందుకు భయపడాలని కాటేరా సినిమాను ఇక్కడి ప్రేక్షకుల కోసం తీశానని రిలీజ్ డేట్ విషయంలో తగ్గేదే లేదని దర్శన్ చెప్పుకొచ్చారు. సలార్ అంటే భయం లేదని దర్శన్ పరోక్షంగా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ రిలీజ్ రోజునే కాటేరా సినిమాను రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

సలార్ మూవీ ప్రమోషన్స్ లేకుండానే విడుదల కానుండగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ అవసరం లేదని ఫీలవుతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ సైతం వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. సలార్ సినిమా బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు. అతి త్వరలో ఈ మూవీ బుకింగ్స్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉండబోనున్నాయో చూడాల్సి ఉంది. (Salaar) సలార్ టికెట్ రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. సలార్1 సినిమా హోంబలే ఫిల్స్మ్ బ్యానర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

#Darshan about clash with #salaar Karnataka

"Valani chusi manam enduku bayapadali sir, valu bayapadali manatho rls cheyali antey….Idi mana place" pic.twitter.com/ezmKcoKWhF

— Cinema Circuit ⛩️ (@Cinema_Circuit) December 14, 2023

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Darshan
  • #Prabhas
  • #SALAAR

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

11 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

12 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

15 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

15 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

16 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

11 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

11 hours ago
Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

11 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

12 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version