Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » ఈ నెల 29న వస్తున్న ధనుష్-కాజల్ “మాస్”

ఈ నెల 29న వస్తున్న ధనుష్-కాజల్ “మాస్”

  • April 27, 2016 / 08:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ నెల 29న వస్తున్న ధనుష్-కాజల్  “మాస్”

ధనుష్-కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన “మారి” తెలుగులో “మాస్” పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. “వి. ఎం. అర్” సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. “లవ్ ఫెయిల్యూర్” ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి “వై దిస్ కొలవేరి ఫేం” అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు.

నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. “ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం “మాస్” చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది” అన్నారు.

విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమర్పణ: “వి.ఎం.ఆర్”, నిర్మాత: వాసిరెడ్డి పద్మకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Dhanush Movies
  • #kajal
  • #kajal movies
  • #Mass 2016 Film

Also Read

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

Little Hearts Collections: మండే టెస్ట్ కూడా పాసయ్యింది

9 hours ago
Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

Madharasi Collections: సగానికి సగం పడిపోయిన ‘మదరాసి’ కలెక్షన్స్

9 hours ago
Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

10 hours ago
Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

11 hours ago
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ సినిమా.. మరీ రిస్క్ చేస్తున్నాడా?

12 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

Pawan Kalyan: పవన్‌ హీరో అవ్వడం వెనుక సురేఖతోపాటు ఆమె కూడా.. ఎవరంటే?

9 hours ago
Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

Teja Sajja: తేజ సజ్జాను అంతలా మోసం చేసిన దర్శకుడు ఎవరబ్బా? ఏమైంది?

10 hours ago
Boney Kapoor: 120  అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

Boney Kapoor: 120 అనుకుంటే 210 అయింది.. ఆ డిజాస్టర్ వెనుక నిర్మాత కష్టాలివీ!

10 hours ago
Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

Bellamkonda Sai Sreenivas: రీమేక్‌పై క్లారిటీ తెచ్చుకున్న బెల్లంకొండ.. అందరూ ఇలానే ఆలోచిస్తే…

11 hours ago
Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

Mohan lal – Mammootty: వీళ్లను చూస్తుంటే స్నేహం అంటే ఇలానే ఉండాలా అనిపిస్తుంది మరి..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version