Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Koratala Siva: ‘దేవర’ ట్రైలర్లో అది మిస్ అవ్వకూడదట..!

Koratala Siva: ‘దేవర’ ట్రైలర్లో అది మిస్ అవ్వకూడదట..!

  • September 10, 2024 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ‘దేవర’ ట్రైలర్లో అది మిస్ అవ్వకూడదట..!

కొరటాల శివ  (Koratala Siva) .. అప్పటివరకు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ అంటూ లేని దర్శకుడిగా ఇతని పేరు చెప్పుకునే వారు. కానీ ‘ఆచార్య’ (Acharya) ఆ ఒపీనియన్..ని మార్చేసింది. 4 బ్లాక్ బస్టర్లు కొరటాల శివ అందించాడు అనే నిజాన్ని కూడా కప్పేసింది ‘ఆచార్య’ చిత్రం. ఇప్పుడు మళ్ళీ తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి. కొరటాల నుండి ‘దేవర’ (Devara) వస్తోంది.కొరటాల తిరిగి తన ఫామ్ అందుకోవడానికి ఇది మంచి అవకాశం. అయితే కొరటాల శివ సినిమాల్లో ఓ బలమైన సోషల్ మెసేజ్ ఉంటుంది.

Koratala Siva

అది మిస్ అవ్వడం వల్లే అనుకుంట ‘ఆచార్య’ ఫలితం తారుమారు అయ్యింది. ‘దేవర’ విషయంలో అది మిస్ కాకుండా కొరటాల చేసుకున్నట్టు అతని సన్నిహితులు చెబుతున్నారు. మరోపక్క కొరటాల సినిమాలు.. టైటిల్స్ తోనే సగం కథ రివీల్ అయిపోతూ ఉంటాయి.ఇక ట్రైలర్స్ చూస్తే కథ కంప్లీట్ గా అర్థమైపోతుంది.ఆ తర్వాత స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యాక్సిడెంట్ పాలైన రష్మిక.. ఏమైందంటే?
  • 2 మరో స్టార్ కపుల్ కూడా విడాకులు ప్రకటించేశారు..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

అయితే ‘దేవర’ కథ ఏంటి అనేదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వెబ్ సిరీస్..ను ఆధారం చేసుకుని కొరటాల ‘దేవర’ కథ రాసుకున్నట్టు అంతా చెప్పుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దీంతో అయినా ‘దేవర’ కథపై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ బాలీవుడ్ నుండి మొదలు పెడుతున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి హిందీ మార్కెట్ చాలా ముఖ్యమైపోయింది. ఓవర్సీస్లో ‘దేవర’ ఆల్రెడీ 1 మిలియన్ మార్క్ ను దాటేసిన సంగతి కూడా తెలిసిందే.

’35- చిన్న కథ కాదు’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Odela 2 Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘ఓదెల 2’

related news

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

trending news

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

17 mins ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

53 mins ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

2 hours ago
Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

Harshaali Malhotra: ‘అఖండ 2’ కోసం ‘..భాయిజాన్‌’ నటిని తీసుకొచ్చిన టీమ్‌!

16 hours ago
Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!

17 hours ago

latest news

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

1 hour ago
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

3 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

19 hours ago
Mohanlal: లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version