Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venky Kudumula: నితిన్ అంత లో ఫేస్ చూశారు.. దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Venky Kudumula: నితిన్ అంత లో ఫేస్ చూశారు.. దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • March 27, 2025 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Kudumula: నితిన్ అంత లో ఫేస్ చూశారు.. దర్శకుడి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

నితిన్ (Nithiin) ఇంకా యాభై కోట్లు, వంద కోట్లు క్లబ్లో ఎందుకు చేరలేదు.. ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే ఉంటుంది. అందులో యాంకర్ కూడా ఉన్నాడు. అతని ‘రాబిన్ హుడ్’  (Robinhood) దర్శకుడు, నితిన్ స్నేహితుడు అయినటువంటి వెంకీ కుడుములని (Venky Kudumula)  డైరెక్ట్ గా ఈ విషయం పై ప్రశ్నించాడు. ఆ యాంకర్.. ‘నితిన్ తో పాటు చాలా మంది హీరోలు కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత కూడా చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్లలో చాలా మంది హీరోలు రూ.50 కోట్లు, రూ.100 కోట్లు క్లబ్లో ఈజీగా చేరిపోయారు.

Venky Kudumula

Director Venky Kudumula Comments About Nithiin

నితిన్ కి ఆ రేంజ్ ఉన్నప్పటికీ.. ఎందుకు ఇంకా ఆ మార్క్ ను అచీవ్ చేయలేకపోతున్నారు?’ అంటూ దర్శకుడు వెంకీ కుడుములని ప్రశ్నించాడు. అందుకు అతను మాట్లాడుతూ.. ” నిజంగానే నితిన్ గారికి రూ.50 కోట్లు, రూ.100 కోట్లు క్లబ్లో చేరే కెపాసిటీ ఉంది. కానీ మధ్యలో సినిమాలు వర్కౌట్ కాలేదు. కథ బాగున్నా… దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

తర్వాత ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకునే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత కథ బాగున్నా.. మిగిలిన ఫాక్టర్స్ వర్కౌట్ అవ్వకపోతే ఏదీ జరగదు. ముఖ్యంగా నితిన్ గారికి ఉన్న ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే.. ఒక హిట్టు కొట్టగానే తర్వాత 3 ప్లాపులు పడుతుంటాయి. మేము పర్సనల్ గా కూడా అదే మాట్లాడుకుంటాం. అయితే నితిన్ గారి లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళ పాటు ఆయనకు హిట్టు లేదు.

Director Venky Kudumula Comments About Nithiin

అలాంటి టైంలో పెద్ద దర్శకులు ఆయన ఎదురుపడితే.. మొహం తిప్పుకుని వెళ్లిపోయేవారట. ఆ విషయం నితిన్ అన్న నా దగ్గర చెప్పుకున్నారు. చాలా బాధ అనిపించింది. ఫైనల్ గా ఫ్యామిలీ అతనికి అండగా నిలబడింది. ‘ఇష్క్’ తో కంబ్యాక్ ఇచ్చారు. ఉన్న డబ్బులన్నీ ఆ సినిమా కోసం పెట్టేసి మరీ నితిన్ కోసం అతని ఫ్యామిలీ నిలబడింది” అంటూ వెంకీ కుడుముల (Venky Kudumula) చెప్పుకొచ్చాడు.

ప్రీమియర్స్ కి ‘మైత్రి.. ‘ దూరం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Robinhood
  • #Venky Kudumula

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

11 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

16 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

17 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

15 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

15 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

18 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

19 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version