Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మళ్ళీ ఇన్నాళ్లకు చింతకాయల రవి డైరెక్టర్.. ఊహించని ప్రాజెక్ట్!

మళ్ళీ ఇన్నాళ్లకు చింతకాయల రవి డైరెక్టర్.. ఊహించని ప్రాజెక్ట్!

  • April 7, 2025 / 04:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ ఇన్నాళ్లకు చింతకాయల రవి డైరెక్టర్.. ఊహించని ప్రాజెక్ట్!

తెలుగు ప్రేక్షకులకు ‘చింతకాయల రవి’ (Chintakayala Ravi) వంటి రొమాంటిక్ కామెడీ చిత్రంతో మంచి ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు పొందిన దర్శకుడు యోగి (Yogi Babu), చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఈసారి ఆయన ట్రాక్ మార్చి, పూర్తిగా కంటెంట్ ఆధారితమైన లేడీ ఓరియెంటెడ్ కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ నటి సంయుక్త ప్రధాన పాత్రలో నటించనుండటం మరో విశేషం. సంయుక్త మీనన్ (Samyuktha Menon)ఇప్పటికే ‘సార్’(Sir), విరూపాక్ష (Virupaksha) వంటి చిత్రాలతో కెరీర్ పరంగా ఎంత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయగలదో నిరూపించుకుంది.

Yogi Babu

Director Yogie to make comeback with Female-Centric Film

ఇప్పుడు యోగి (Yogi Babu) దర్శకత్వంలో ఆమె నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్‌కు ‘భైరవీ’ లేదా ‘రాక్షసి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటిలో ఏదైనా ఒక్కటి ఎంపికైతే, కథ బలం కూడా అంతే ఇంటెన్స్‌గా ఉంటుందని అంచనా వేయొచ్చు. ఈ చిత్రాన్ని రాజేష్ దండ (Rajesh Danda) నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలపై ఆయనకు ఉన్న ఇష్టమే ఈ సినిమాకు నాంది పలికింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెద్ది ఫస్ట్ షాట్: చరణ్ ఊర మాస్.. విజువల్ ఫీస్ట్!
  • 2 ఎన్టీఆర్ అన్ని విషయాలకి క్లారిటీ ఇచ్చేసినట్టేగా..!
  • 3 నిర్మాతల్ని ఏడిపించేస్తున్న పాన్ ఇండియా హీరో!

సమాజంలో మహిళల జీవితాల్లో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో సాగే ఈ కథలో సమ్యుక్త పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉండబోతోందట. ఓ పాయింట్‌కు వెళ్లే ప్రయాణంలో ఆమె పాత్రలో ఎమోషన్, రియలిజం రెండూ కనిపించనున్నాయని సమాచారం. దర్శకుడు యోగికి (Yogi Babu) హ్యూమర్‌తో కూడిన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌లో మంచి పేరు ఉంది. కానీ ఈసారి పూర్తిగా ఒక గంభీరమైన కథను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Director Yogie to make comeback with Female-Centric Film

బలమైన స్క్రీన్‌ప్లే, కథను నడిపించే నాయికా పాత్ర, అలాగే ప్రేక్షకుల మనసులను తాకే సంభాషణలు.. ఈ సినిమాకు పెద్ద బలంగా నిలవనున్నాయట. ఇండస్ట్రీలో ఇప్పటికే సినిమాపై పాజిటివ్ బజ్ మొదలైంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరపనున్న ఈ చిత్రంలో సమ్యుక్తకు జోడీగా ఒక కొత్త హీరోను ఎంపిక చేస్తున్నట్టు టాక్. అయితే కథ మాత్రం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఫస్ట్ లూం, టైటిల్ అనౌన్స్‌మెంట్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశముంది.

2027 వరకు ఈ హీరోల డేట్స్ దొరకవా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajesh Danda
  • #Samyuktha Menon
  • #Yogi Babu

Also Read

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

related news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘ఓం’ వసూళ్ళు

6 mins ago
Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

Aakasamlo Oka Tara Collections : ‘ఆకాశంలో ఒక తార’.. బ్లాక్ బస్టర్ టాక్.. కానీ తొలిరోజు యావరేజ్ ఓపెనింగ్సే

29 mins ago
OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

60 mins ago
ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

2 hours ago
ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

1 day ago

latest news

ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

ENE Repeat చిత్రంలో కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్ మాగంటి

4 hours ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

2 days ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version