Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » 2027 వరకు ఈ హీరోల డేట్స్ దొరకవా?

2027 వరకు ఈ హీరోల డేట్స్ దొరకవా?

  • April 7, 2025 / 03:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2027 వరకు ఈ హీరోల డేట్స్ దొరకవా?

టాలీవుడ్‌ స్టార్ హీరోలు (Heroes) ఇప్పుడు పూర్తిగా బిజీ అయిపోయారు. గతంలో ఒకే ఏడాదిలో రెండు సినిమాలు పూర్తి చేయడం సాధారణమైనా, ఇప్పుడు ఒక సినిమా షూటింగ్‌కు ఒక్కో స్టార్ రెండు సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. అదే సమయంలో పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తున్నందున, ప్రతీ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్, దీర్ఘ కాలం అవసరమవుతోంది. దీంతో కొత్త దర్శకులు, మధ్యస్థాయి నిర్మాతలు ఈ స్టార్ హీరోల డేట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Star Heroes

Tollywood star heroes calendar packed till 2027

ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ది రాజా సాబ్ (The Rajasaab), సలార్ 2, ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ (Spirit), ప్రశాంత్ వర్మ (Prasanth Varma) చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రతీ ప్రాజెక్ట్ రూ.300 కోట్లు దాటి ఉండటంతో అంచనాలు మాములుగా లేవు. అలాగే వీటిని పూర్తిచేయడానికి 2027 వరకు టైం పడనుంది. ఎన్టీఆర్  (Jr NTR)  కూడా వార్ 2 (War 2), డ్రాగన్, దేవర 2, నెల్సన్ (Nelson Dilip Kumar) డైరెక్షన్‌లో మరో సినిమా వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో తన డేట్స్‌ను పూర్తిగా బుక్ చేసేశాడు. రామ్ చరణ్ (Ram Charan)  మాత్రం బుచ్చిబాబు (Buchi Babu Sana) డైరెక్షన్‌లో పెద్ధి (Peddi) సినిమాతో పాటు, సుకుమార్  (Sukumar)  సినిమాలకు అంగీకారం తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెద్ది ఫస్ట్ షాట్: చరణ్ ఊర మాస్.. విజువల్ ఫీస్ట్!
  • 2 ఎన్టీఆర్ అన్ని విషయాలకి క్లారిటీ ఇచ్చేసినట్టేగా..!
  • 3 నిర్మాతల్ని ఏడిపించేస్తున్న పాన్ ఇండియా హీరో!

ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఎన్నికలలో బిజీగా ఉన్నప్పటికీ, OG (OG Movie), హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)  సినిమాలను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాడు. కానీ ఈ సినిమాల తర్వాత కొత్త ప్రాజెక్టులకు స్పేస్ ఉండదని అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నెక్స్ట్ అట్లీతో (Atlee Kumar)  ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, త్రివిక్రమ్  (Trivikram) మైతోళాజికల్ చిత్రంతో 2026 వరకు బిజీగా ఉంటాడని తెలుస్తోంది.

మహేష్ బాబు (Mahesh Babu) విషయానికి వస్తే, రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో SSMB29 చేస్తున్నాడు. ఇది ప్రపంచ స్థాయి అడ్వెంచర్ మూవీ కావడంతో, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ లైన్‌అప్ చూస్తే, ఇతర దర్శక నిర్మాతలు ఈ స్టార్ హీరోలతో (Heroes) పని చేయాలంటే 2027 వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. ప్రతీ ఏడాది స్టార్ హీరోల భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

సుకుమార్ – ఎన్టీఆర్.. మరో ప్రేమతో మళ్ళీ మొదలైందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

related news

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

trending news

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

18 hours ago
Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

18 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

19 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

17 hours ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

17 hours ago
Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

17 hours ago
Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

21 hours ago
Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version