మనసులో ఇష్టదైవాన్ని తలుచుకొని భక్తితో రాయిని పూజించినా మన కోర్కెలను నెరవేరుతాయని పెద్దలు విశ్వసిస్తుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ గుడిలో ప్రతిష్టించిన విగ్రహాలను దర్శించుకొని బాధలను చెప్పుంటే అదో సంతృప్తి. ఆలయాల్లో ఉన్న కొలువైన దేవతల విగ్రహాల్లో ఓ తేజస్సు ఉంటుంది. దేవతల కళ్ళల్లో మనకి దైర్యం కనిపిస్తుంది. తెలియని ఒక ఆధ్యాత్మిక భావం ఆలయాల ప్రాంగణాల్లో నిక్షిప్తమై ఉంటుంది.
ఒక్కో గుడిలో ఒక్కో శక్తి నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకు కారణం దేవతా మూర్తుల విగ్రహాల తయారీలో వాడిన లోహాల మిశ్రమమే అని వివరించారు. ఏ లోహంతో తయారైన విగ్రహానికి శక్తి ఎక్కువ ? అనే ప్రశ్నకు సమాధానం కోసం “రహస్య వాణి” అనేక గ్రంధాలను పరిశీలించి ఈ వీడియోని రూపొందించింది. మీరు చూసి తెలుసుకోండి.