Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

  • May 4, 2026 / 08:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

సౌత్లో పాలిటిక్స్ ను గమనిస్తే సినిమా రంగంతో మంచి అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. వెండితెరపై అలరించిన స్టార్ హీరోలు(South Heroes) బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం,జనహృదయాలను  గెలుచుకోవడం మాత్రమే కాదు … అదే ఊపులో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి సంచలనం సృస్తించిన సందర్భాలు మనం చాలా చూశాం.

South Heroes

అయితే అలా అడుగుపెట్టిన వాళ్ళంతా విజయం సాధించారా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ వాళ్ళ ఇంపాక్ట్ అయితే చాలా పడింది. ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నుండి చూసుకుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు విజయ్ వంటి వారు రాజకీయ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినవారే.

star power to vote bank

అయితే మొదటిసారి ఎన్నికల బరిలో నిలబడినప్పుడు వీరి ‘స్టార్ పవర్’ ఎంత వరకు ఓట్ బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి :

ఎన్టీఆర్ : తెలుగు నాట రాజకీయ చరిత్రను తిరగరాసిన ఘనత కచ్చితంగా నందమూరి తారక రామారావు గారి సొంతం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1983లో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ మొదటి ఎన్నికల్లోనే ఏకంగా 46.30% ఓట్ల పర్సెంటేజీని సాధించి సంచలనం సృష్టించింది. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి అంతటి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం అప్పట్లో ఓ సెన్సేషన్.

ఎంజీఆర్ : తమిళనాడు రాజకీయాల్లో ఎం.జి.రామచంద్రన్ లిఖించిన చరిత్ర మాటల్లో చెప్పలేనిది. 1977లో ఆయన తన మొదటి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ఏకంగా 33.52% ఓట్ల పర్సెంటేజీని సాధించారు. సినిమా ఛరిష్మాను రాజకీయ శక్తిగా మలచుకోవడంలో ఆయన వేసిన పునాదులే ఇప్పటికీ అక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి అని చెప్పాలి.

చిరంజీవి : ‘సేవే లక్ష్యం ప్రేమే మార్గం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ 16.32% ఓట్ల పర్సెంటీజీని స్థాపించింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ, మూడవ శక్తిగా ఈ స్థాయి ఓట్లు సాధించడం చిన్న విషయం అయితే కాదు. అయితే ఏడాదికే ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్లో విలీనం చేసేసి చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నారు.

పవన్ కళ్యాణ్ : ‘జనసేనాని’ పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆయన ఎన్నికల బరిలో నిలిచింది మాత్రం 2019 లోనే.! అయితే పవన్ పార్టీ ధారుణపరాజయం పాలైంది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ 5.53% ఓట్ల పర్సెంటేజీని పొందింది. 2024 ఎన్నికల సంగతి తెలిసిందే కదా. 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్లా విజయం సాధించారు జనసేనాని.

విజయ్ : ప్రస్తుతం అందరి కళ్ళు తమిళ సూపర్ స్టార్ విజయ్ పైనే ఉన్నాయి. తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీని స్థాపించి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన నిలిచారు.వందకి పైగా స్థానాల్లో విజయం సాధించి తమిళ నాట చరిత్ర సృస్థించారు విజయ్. ఓటింగ్ పర్సెంటేజీ 50 శాతం పైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి.

పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #south heroes
  • #tvk
  • #TVK Party
  • #Vijay

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

18 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 hour ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version