Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు 200 కోట్లతో బాక్సాఫీస్ హిట్టు!

ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు 200 కోట్లతో బాక్సాఫీస్ హిట్టు!

  • January 24, 2025 / 07:13 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒకప్పుడు సేల్స్ గర్ల్.. ఇప్పుడు 200 కోట్లతో బాక్సాఫీస్ హిట్టు!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సాధించడం తేలికైన పని కాదు, ప్రత్యేకించి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి. కానీ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కథ మాత్రం పూర్తి విభిన్నం. చిన్న వయసులోనే తండ్రిని, ఇద్దరు సోదరులను కోల్పోయిన ఈ తెలుగమ్మాయి జీవన పోరాటం ఒక స్ఫూర్తిదాయక కథగా మారింది. కుటుంబ పోషణ కోసం టినేజీలోనే సేల్స్ గర్ల్‌గా పనిచేసిన ఐశ్వర్య, సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా, హీరోగా పేరు సంపాదించారు.

Aishwarya Rajesh

From Sales Girl to Box Office Star The Inspiring Journey of Aishwarya Rajesh (1)

అలాగే హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు అత్తయ్య. కానీ తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో ఐశ్వర్య ఊహించని కష్టాలు ఎదుర్కొంది. తన ఇద్దరు సోదరులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఈమె, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి సేల్స్ గర్ల్‌గా పనిచేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో టీవీ షోలతో తన కెరీర్‌ను ప్రారంభించి, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. మెల్లమెల్లగా నటిగా ఆమె అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. ఇక తమిళ చిత్రాలతో హీరోయిన్‌గా బిజీ అయిన ఐశ్వర్య, టాలీవుడ్‌లో మాత్రం మొన్నటి దాకా పెద్దగా అవకాశాలు పొందలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాంధీ తాత చెట్టు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్..కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ !

కానీ ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాతో ఆమె టాలీవుడ్‌లోను ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఐశ్వర్య కెరీర్‌లో మరో రికార్డుగా నిలిచింది. ఈ సినిమాలో భాగ్యం పాత్రతో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాజేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు సందర్భాల్లో మాట్లాడుతూ, తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుంది.

కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేందుకు పని చేసిన రోజులను, కష్టపడితే ఎంతటి స్థాయికి చేరుకోవచ్చో తన జీవితం సాక్ష్యమని చెప్పింది. రాంబంటు సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య, ఆ తర్వాత టీవీ హోస్ట్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకుని హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ సౌత్ సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలని చూస్తోంది.

 ‘పుష్ప 2’.. ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసినా ఇక్కడ కలిసిరాలేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Sankranthiki Vasthunnam

Also Read

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

related news

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

trending news

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

The RajaSaab Collections: 11వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ కష్టమే

6 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

6 hours ago
Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 6వ రోజు కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డ ‘అనగనగా ఒక రాజు’

6 hours ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 8వ రోజు మరో రికార్డ్ కొట్టిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

7 hours ago

latest news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

8 hours ago
Boyapati Srinu: బోయపాటి శ్రీను.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారంటే..

Vennela Kishore: టాలీవుడ్‌లో కొత్త రకం వార్.. వెన్నెల కిషోర్ వర్సెస్ సత్య

9 hours ago
Chiranjeevi: మెగాస్టార్ న్యూ ట్రిప్.. నెక్స్ట్ సినిమా కోసం అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసా?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన ‘సీతమ్మ’ గురి ఎవరిపై?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version