• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • తారకరత్న ఆరోగ్యం అప్డేట్
  • పవన్ సినిమాలో బన్నీ కూతురు!
  • శృతి హాసన్ పాడిన పాటలు ఇవే!
  • హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా

Filmy Focus » Collections » Gaalodu Collections: మొదటి వారం చాలా బాగా కలెక్ట్ చేసిన ‘గాలోడు’.!

Gaalodu Collections: మొదటి వారం చాలా బాగా కలెక్ట్ చేసిన ‘గాలోడు’.!

  • November 25, 2022 / 06:39 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Gaalodu Collections: మొదటి వారం చాలా బాగా కలెక్ట్ చేసిన ‘గాలోడు’.!

బుల్లితెర పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‍‍‍‍… హీరోగా చేసిన రెండో చిత్రం ‘గాలోడు’. మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ మూవీలో హీరోయిన్‌గా గెహ్నా సిప్పి నటించింది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ‘సంస్కృతి ఫిలింస్’ బ్యానర్ పై ఆయనే నిర్మించారు. టీజ‌ర్, ట్రైలర్‌ ఎలా ఉన్నా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది.

అయితే నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్డ్ నమోదైంది.అయినప్పటికీ ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి. మొదటి రోజు కంటే మూడో రోజున ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసింది. ఇక వీక్ డేస్ లో కూడా పెద్దగా డ్రాప్స్ లేకుండా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.17 cr
సీడెడ్ 0.59 cr
ఆంధ్ర 1.24 cr
ఏపీ +తెలంగాణ 3.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.19 cr
వరల్డ్ వైడ్(టోటల్) 3.19 cr

‘గాలోడు’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సింది. 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 3.19 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇప్పటివరకు ఈ మూవీ రూ.0.49 కోట్ల లాభాలను అందించింది. ఆల్రెడీ బయ్యర్లు సేఫ్ అయ్యారు. అలాగే రెండో వీకెండ్ కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaalodu Movie
  • #Gehna Sippy
  • #Raja Sekar Reddy
  • #Sudheer Anand

Also Read

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు..  ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు.. ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో సేఫ్.. లాభాల బాట పట్టిన ‘పఠాన్’..!

Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో సేఫ్.. లాభాల బాట పట్టిన ‘పఠాన్’..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ జోరు ఇంకా తగ్గలేదు ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ జోరు ఇంకా తగ్గలేదు ..!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్….!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్….!

related news

Gaalodu Collections: నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘గాలోడు’

Gaalodu Collections: నెగిటివ్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘గాలోడు’

trending news

Pragya Jaiswal: ఇంతకు మించి బికినీ ట్రీట్ ఉంటుందా.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్  లేటెస్ట్ ఫోటోలు!

Pragya Jaiswal: ఇంతకు మించి బికినీ ట్రీట్ ఉంటుందా.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు!

7 hours ago
Shaakuntalam: దిల్‌ రాజు మళ్లీ వెనకడుగు.. ఈసారి భారీ ప్లాన్‌తో..!

Shaakuntalam: దిల్‌ రాజు మళ్లీ వెనకడుగు.. ఈసారి భారీ ప్లాన్‌తో..!

7 hours ago
Kasthuri: లంగా వోణి కట్టిన 49 ఏళ్ల బ్యూటీ.. వైరల్ అవుతున్న కస్తూరి లేటెస్ట్ ఫోటోలు !

Kasthuri: లంగా వోణి కట్టిన 49 ఏళ్ల బ్యూటీ.. వైరల్ అవుతున్న కస్తూరి లేటెస్ట్ ఫోటోలు !

7 hours ago
Varshini: వర్షిణి థైస్ అందాలు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Varshini: వర్షిణి థైస్ అందాలు చూడతరమా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

7 hours ago
Rajamouli: తన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయా?

Rajamouli: తన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయా?

7 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీక్వెల్ ఏ సినిమాకో తెలుసా..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీక్వెల్ ఏ సినిమాకో తెలుసా..!

7 hours ago
అందాల విందుతో అలరిస్తున్న ఆదా శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

అందాల విందుతో అలరిస్తున్న ఆదా శర్మ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

7 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోల ముందున్న టార్గెట్లు ఇవే!

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోల ముందున్న టార్గెట్లు ఇవే!

7 hours ago
2023 జనవరిలో టాప్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ ఇవే..

2023 జనవరిలో టాప్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ ఇవే..

7 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ –  సుజీత్ ల ‘ఓజి’ కథ ఇదేనా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సుజీత్ ల ‘ఓజి’ కథ ఇదేనా

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us