Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Gabbar Singh: గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలివే.. అన్ని రూ.కోట్లా?

Gabbar Singh: గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలివే.. అన్ని రూ.కోట్లా?

  • September 1, 2024 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gabbar Singh: గబ్బర్ సింగ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలివే.. అన్ని రూ.కోట్లా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్  (Gabbar Singh)  మూవీ 2012 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైన సమయంలో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బండ్ల గణేష్  (Bandla Ganesh)  ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా నిర్మాతకు ఈ సినిమా ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. అయితే గబ్బర్ సింగ్ సినిమా మరికొన్ని గంటల్లో రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా కాలం నుంచి గబ్బర్ సింగ్ రీరిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా పవన్ పుట్టినరోజు కానుకగా ఆదివారం సాయంత్రం నుంచి గబ్బర్ సింగ్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితం అవుతున్నాయి.

Gabbar Singh

అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కోస్తాంధ్రలోనే గబ్బర్ సింగ్ 100కు పైగా షోలకు హౌస్ ఫుల్ బుకింగ్స్ జరిగాయని సమాచారం. గబ్బర్ సింగ్ మూవీ రీరిలీజ్ లో కూడా అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

కర్ణాటకలో కూడా గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేసిన థియేటర్లలో టికెట్స్ దొరకని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ రీరిలీజ్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ 2025లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో 2025ను అభిమానులకు స్పెషల్ గా మార్చబోతున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదలైతే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. పవన్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించనున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Chiranjeevi: సీక్వెల్ తీస్తే కలిసి నటించడానికి సిద్దమంటున్న చిరంజీవి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gabbar Singh
  • #harish shankar
  • #pawan kalyan

Also Read

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

related news

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

trending news

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

9 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 hours ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

6 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago

latest news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’… డేట్ ఫిక్స్..!

1 hour ago
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!

2 hours ago
Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

3 hours ago
Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

4 hours ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version