Gully Rowdy Collections: గల్లీ రౌడి మొదటి వారం కలెక్షన్స్.. లవ్ స్టార్జ్ దెబ్బకు బాక్సాఫీస్ డౌన్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎన్ని సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో సందీప్ కిషన్. ఇక హీరో గతవారం గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించారు. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ నాలుగు రోజుల నుంచి వసూళ్లు భారీగా తగ్గాయి.

మొదటి వారం వచ్చిన కలెక్షన్స్ షేర్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 0.50 cr
సీడెడ్ 0.32 cr
ఉత్తరాంధ్ర 0.25 cr
ఈస్ట్ 0.18 cr
వెస్ట్ 0.12 cr
గుంటూరు 0.19 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.78 cr

 

మొత్తంగా గల్లీ రౌడి ఆంద్రప్రదేశ్ తెలంగాణలో 1.78కోట్ల షేర్ వసూళ్లను అందుకుంది. ఇక ఈ సినిమా 3కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమా హిట్టవ్వాలి అంటే మరో కోటి 22లక్షల షేర్ వసూళ్లను అందుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం లవ్ స్టొరీ సినిమా ట్రాక్ లోకి రావడం వలన గల్లీ రౌడి కలెక్షన్స్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నట్లు అర్ధమవుతోంది.

Click Here For Review

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus