Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Venky Atluri: వెంకీ కొత్త సినిమా ఆ హీరోతోనేనా? తెలుగు హీరోలు నో అంటున్నారా?

Venky Atluri: వెంకీ కొత్త సినిమా ఆ హీరోతోనేనా? తెలుగు హీరోలు నో అంటున్నారా?

  • January 7, 2024 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venky Atluri: వెంకీ కొత్త సినిమా ఆ హీరోతోనేనా? తెలుగు హీరోలు నో అంటున్నారా?

వెంకీ అట్లూరి… ఈయన సినిమాలకు డిఫరెంట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ప్రేమకథలే తీసినా, అందులో ఏదో కొత్త పాయింట్‌ పట్టుకని అర్థం చేసి మరీ వావ్‌ అనిపిస్తుంటారు. అయితే తొలి సినిమా ఇచ్చిన విజయం ఆ తర్వాత రెండు సినిమాలతో రాలేదు. దీంతో నాలుగో సినిమాగా తమిళ స్టార్‌ హీరో ప్రాజెక్టును పట్టుకున్నారు. ఆ సినిమాలేంటి, వాటి ఫలితాలేంటో ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఐదో సినిమా కూడా తమిళ హీరోతోనే అంటున్నారు.

కోలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే… వెంకీ అట్లూరి ఇటీవల విక్రమ్‌కు ఓ కథ పాయింట్‌ చెప్పారట. ఆయనకు నచ్చడంతో కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని అడిగారట. అది కూడా ఓకే అయితే నెక్స్ట్‌ సినిమా స్టార్ట్ అని చెబుతున్నారు. నిజానికి ‘సార్‌’ / ‘వాతి’ సినిమా తర్వాత వెంకీ అట్లూరి కొత్త సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఆ మధ్య దుల్కర్‌ సల్మాన్‌తో ప్రాజెక్ట్‌ చేస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో వెంకీ కొత్త హీరోను ఓకే చేసే పనిలో ఉన్నారట.

నిజానికి వెంకీ అట్లూరి తొలుత తెలుగు హీరోలతోనే సినిమాలు చేశారు. తొలి సినిమా ‘తొలి ప్రేమ’ వరుణ్‌తేజ్‌తో చేయగా, ఆ తర్వాత అఖిల్‌తో ‘మజ్ను’ చేశారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా నితిన్‌తో ‘రంగ్‌దే’లో చేశారు. ఇదీ తేడా కొట్టింది. అప్పుడే ‘సార్‌’ / ‘వాతి’ అంటూ డ్యూయల్‌ లాంగ్వేజ్‌ ఫిలిం చేశారు. ఆ సినిమా అతని రెగ్యులర్‌ లవ్‌ కాన్సెప్ట్‌కు దూరంగా సమాజం గురించి చేశారు. ఇప్పుడు విక్రమ్‌కు చెప్పిన కథ కూడా అలాంటిదే అంటున్నారు.

ఇక విక్రమ్ నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు స్టార్ హీరోలకి ఉన్నంత క్రేజ్ విక్రమ్‌కి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజ్‌ సినిమాగానే ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తారట. అయితే మరి ఈ ప్రాజెక్ట్‌ ఎంతవరకు ఫైనల్‌ అవుతుంది అనేది చూడాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #venky atluri

Also Read

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

related news

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

Tamannaah Bhatia: బరువు తగ్గడానికి తమన్నా ఇంజిక్షన్స్‌ వాడుతోందా?

ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

ధర్మేంద్ర ఇంటికి.. మరో సీనియర్‌ హీరో ఆసుపత్రికి

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Shiva Sequel: ‘శివ’ మళ్లీ చేయాలంటే ఎవరితో? ఆర్జీవీ సమాధానం ఏంటంటే?

Kaantha: ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

Kaantha: ‘కాంత’ సినిమా ఆ అన్‌సంగ్‌ స్టార్‌ హీరో బయోపిక్కా?

Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

trending news

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

50 mins ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

3 hours ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

3 hours ago
Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

3 hours ago
Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

5 hours ago

latest news

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

6 hours ago
Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

17 hours ago
SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

18 hours ago
Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

20 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version