Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Nene Vastunna OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నేనే వస్తున్నా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nene Vastunna OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నేనే వస్తున్నా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • October 22, 2022 / 08:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nene Vastunna OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన నేనే వస్తున్నా.. స్ట్రీమింగ్  ఎప్పుడంటే?

స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన చిత్రం నానే వరువన్. ఈ సినిమాని తెలుగులో నేనే వస్తున్నా అనే టైటిల్ ద్వారా విడుదల చేశారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదలైంది.

తెలుగులో ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేదు. ఇలా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకుంది. వెలుగు చీకటి మధ్య యుద్ధమే ఈ చిత్రం అంటూ అమెజాన్ ఈ సినిమా ప్రసార తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా వెల్లడించారు. థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటిటిలో ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Elli AvrRam
  • #Indhuja
  • #Nene Vasthunna
  • #Prabhu

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

2 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

3 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

4 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

8 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

8 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

2 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

4 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

8 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

9 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version