కొన్ని సినిమాలు కాంబినేషన్లతో అంచనాలు పెంచితే, ఇంకొన్ని ప్రమోషనల్ కంటెంట్ తో పెంచుతాయి. కొన్ని ఆ అంచనాలను అందుకోగలిగితే, ఇంకొన్ని ఆ అంచనాలను తొక్కి, ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడతాయి. అలా 2025లో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన సినిమాలేంటో చూద్దాం. Disappointed Films 2025 గమనిక: ఇది ఫ్లాప్ సినిమాల లిస్ట్ కాదు, పైన పేర్కొన్నట్లు కాంబినేషన్ లేదా కంటెంట్ తో ఎంగేజ్ చేసి.. థియేటర్లో నిరాశపరిచిన సినిమాల లిస్ట్. 1) గేమ్ ఛేంజర్ ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా లేకపోయినా.. ట్రైలర్ […]