Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Chatrapathi Hindi Remake: బెల్లంకొండతో రొమాన్స్ చేసేది ఈమెనే..!

Chatrapathi Hindi Remake: బెల్లంకొండతో రొమాన్స్ చేసేది ఈమెనే..!

  • September 16, 2021 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chatrapathi Hindi Remake: బెల్లంకొండతో రొమాన్స్ చేసేది ఈమెనే..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మన దగ్గర సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీ డెబ్యూ మూవీ కాగా వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. పనిలో పనిగా తెలుగులో కూడా డబ్ చేస్తారట. ఇదిలా ఉండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హిందీ ‘ఛత్రపతి’ లో నటించడానికి అక్కడి స్టార్ హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ మొన్నటి వరకు కథనాలు వినిపించాయి.

స్టార్ హీరోయిన్స్ అయినా కియారా అద్వానీ, అలియా భట్, శ్రద్దా కపూర్ వంటి వారిని నిర్మాతలు సంప్రదించారు కానీ వాళ్ళు ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఓ దశలో దిశా పటాని ఫిక్స్ అన్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె కూడా తప్పుకుందని వినికిడి. ఫైనల్ గా నుష్రత్ బరుచా అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ‘సోను కె టిటు కి స్వీటీ’ ‘చలాంగ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతుంది ఈమె. మొత్తానికి స్టార్ హీరోయిన్లు నొ చెప్పడంతో బెల్లంకొండకి ఈమెనే బిగ్ ఛాయిస్ అయ్యింది. తొందరలోనే ఈమెను కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Srinivas
  • #Chathrapathi Remake
  • #Nushrratt Bharuccha
  • #VV Vinayak

Also Read

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

related news

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

trending news

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

Krish Jagarlamudi: నేను ప్లాపుల్లో ఉన్నాను.. ఈసారి నాకు కమర్షియల్ సక్సెస్ అవసరం

2 hours ago
Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

Tribanadhari Barbarik: చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. ఇండస్ట్రీనే వదిలేస్తానంటూ..?

3 hours ago
Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

Sundarakanda: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న ‘సుందరకాండ’

18 hours ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

21 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

21 hours ago

latest news

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

23 hours ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

24 hours ago
Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

2 days ago
Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

2 days ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version