Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Hi Nanna First Review: ‘హాయ్ నాన్న’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Hi Nanna First Review: ‘హాయ్ నాన్న’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 5, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna First Review: ‘హాయ్ నాన్న’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నాని హీరోగా నటించిన మూవీ ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. ‘వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘సమయమా’ ‘గాజు బొమ్మ’ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

హీరో నాని కూడా లాంగ్ హెయిర్ స్టైల్ తో టీజర్, ట్రైలర్స్ లో కొత్తగా కనిపించిన సంగతి తెలిసిందే.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ‘ఒడియమ్మ’ పాటలో చేసిన డాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి సినిమాను ముందుగానే చూసేశాను, నేను సెన్సార్ డిపార్ట్మెంట్లో పని చేస్తాను అంటూ చెప్పుకునే ఫేక్ రివ్యూయర్ ఉమైర్ సంధు ‘హాయ్ నాన్న’ కి రిలీజ్ కి ముందుగానే రివ్యూ ఇచ్చాడు.

తన ట్విట్టర్ లో ‘హాయ్ నాన్న’ సినిమా గురించి అతను ఈ విధంగా స్పందించాడు. అతను ‘హాయ్ నాన్న’ హిందీ వెర్షన్ హాయ్ పాపని వీక్షించినట్టు పోస్టర్ ను షేర్ చేశాడు. ఇక ఈ సినిమా గురించి అతను స్పందిస్తూ.. ” ‘హాయ్ నాన్న’ ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకుంటుంది. వాళ్ళని ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. నాని, మృణాల్ ఠాకూర్..ల పెర్ఫార్మన్స్ కట్టిపడేస్తుంది.

వాళ్ళు సినిమాని తమ భుజాలపై మోశారు. ఇక ఈ సినిమా చూశాక ఏడవకుండా ఎవ్వరూ ఉండలేరు” అంటూ ఉమైర్ సంధు రాసుకొచ్చాడు. అలాగే ‘హాయ్ నాన్న’ సినిమాకి 3 .5 / 5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఇతని రివ్యూలు జెన్యూన్ గా ఉండవు. గతంలో ప్లాప్ సినిమాలకి ఇతను పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

First Review #HiNanna ( #HiPapa ) : It is a heartwarming saga, aimed at families and it will keep the audience thoroughly entertained. #Nani & #MrunalThakur gave Terrific Performances. They stole the show all the way. Go for it ! Still crying after watching it.

3.5⭐️/5⭐️ pic.twitter.com/n1HjpTh0oa

— Umair Sandhu (@UmairSandu) December 5, 2023

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Mrunal Thakur
  • #Nani

Also Read

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

related news

Decoit: షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

Decoit: షూటింగ్‌లో ప్రమాదం.. ‘డెకాయిట్‌’ కపుల్‌కి ఏమైంది?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

HariHara Veeramallu Collections: 3వ రోజు కొంచెం బెటరే..కానీ!

13 mins ago
Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

19 hours ago
HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

1 day ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

2 hours ago
Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

6 hours ago
‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

8 hours ago
HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

20 hours ago
Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version