ఆ కపుల్ విడాకులు : తల్లీకూతుర్ల టాలీవుడ్ ఎంట్రీ : నేనేం చెప్పినా సెన్సేషనే

ప్రముఖ సంగీత దర్శకుడు అనుపమ్ రాయ్ సంచలన ప్రకటన చేశాడు. తన భార్య ప్రియా చక్రవర్తి నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ నటించిన ‘పీకు’ చిత్రానికి ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాతో అనుపమ్ కి మంచి గుర్తింపు లభించింది. పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. అనుపమ్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘రాధేశ్యామ్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది ఒకప్పటి నటి భాగ్యశ్రీ. దశాబ్దాల క్రితం వచ్చిన ‘ప్రేమ పావురాలు’ అనే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ నటి.. ఆ తరువాత టాలీవుడ్ పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ కు తల్లిగా నటిస్తోంది. గతంలో తను చేసినట్లుగా కాకుండా.. తన కూతురుని ముందుగా టాలీవుడ్ కి పరిచయం చేస్తుంది. భాగ్యశ్రీ కూతురు అవంతిక.. టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్-ఉపాసనలకు వివాహం జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఇప్పటివరకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా.. పిల్లలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెగా కోడలు. జూనియర్ రామ్ చరణ్ కానీ, జూనియర్ ఉపాసనను కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చని యాంకర్ అడగ్గా.. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది ఉపాసన. దీని గురించి చాలా మంది అడుగుతూనే ఉన్నారని..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘రాధే శ్యామ్’ అప్డేట్ కోసం సూసైడ్ నోట్ రాసిన డై హార్డ్ ఫ్యాన్(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

డిజాస్టర్ సినిమాకి రూ.200 కోట్లు (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ట్విట్టర్ కి గుడ్ బై చెప్పనున్న హీరో(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రజినీ సినిమాలకి పనిచేయడమంటే నరకం(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus