సూర్య వాళ్ళ స్ట్రెస్ ఫీలవుతుందట : ‘పుష్ప’ నిర్మాతల టెన్షన్ : నా భార్య సంపాదనతో బ్రతికాను

స్టార్ హీరో సూర్య, జ్యోతిక జోడీకి చాలామంది అభిమానులు ఉన్నారు. సూర్య నటించిన జై భీమ్ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాజాగా జ్యోతిక సూర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా పుష్ప పార్ట్1 షూటింగ్ దాదాపుగా పూర్తైంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిందని తెలుస్తోంది. మొదట నిర్మాతలు నిర్ణయించిన బడ్జెట్ తో పోలిస్తే పాతిక శాతం ఎక్కువ మొత్తం ఈ సినిమాకు ఖర్చవుతోందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దేశం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన ఎస్.ఎస్.రాజమౌళి తాజాగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఆయన అనుభవించిన సందర్భాలను రాజమౌళి తెలియజేసాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్ర‌మోష‌న‌ల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ… “ఒకానొక టైములో నాకు సంపాదన అనేది లేదు. నా భార్య‌ జీతం మీదే బ్రతికాను. నేను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేదు. నాకు తెలిసిందంతా ఒక్కటే సినిమా. నా తండ్రి రిఫరెన్స్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఆహా’ కోసం నందమూరి బాలకృష్ణ షో చేస్తున్నాడు అంటే… చాలామంది నమ్మలేకపోయారు. మొదటి అనుమానం బాలయ్య షో చేయడం ఏంటి అయితే, రెండో అనుమానం అల్లు అరవింద్‌ లీడ్‌ చేస్తున్న ‘ఆహా’లో చేయడం ఏంటి అని. అసలు ఈ షో కోసం బాలయ్యను ఎలా ఒప్పించారు? ఏం చెప్పి ఒప్పించారు? ‘అన్‌స్టాపబుల్‌’కి ముందు ఏం జరిగింది అనేది అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చారు. బాలయ్య ఒక అనుకోకుండా వెలిగిన ఒక తారాజువ్వ.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తూ 2022 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలు రిలీజయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆచార్య రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలను కూడా వచ్చే ఏడాది విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన భోళా శంకర్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుండగా 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus