చేతి సర్జెరీలు @ టాలీవుడ్ : పులిహోర కబుర్లు చెప్పొద్దు : మరో ‘పెద్దన్న’ రెడీనా?

షూటింగ్‌లో గాయపడటంతో ఫలానా హీరోకు సర్జరీ అయ్యింది… ఈ మాట టాలీవుడ్‌లో చాలా అరుదుగా వింటుండే వాళ్లం. ఏదో రిస్కీ షాట్‌ తీసినప్పుడు ఇలాంటివి జరుగుతుండేవి. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో చూస్తే ముగ్గురు స్టార్‌ హీరోలు దగ్గర దగ్గరలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అది కూడా కుడి చేతికే. దీంతో అసలు టాలీవుడ్‌ హీరోలకు ఏమవుతోంది. ఎందుకిలా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వస్తోంది అంటూ చర్చ నడుస్తోంది. టాలీవుడ్‌ స్టార్ల సర్జరీల పర్వం ఇటీవల మొదలైంది ….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలయ్య ‘ఆహా’ వారి కోసం చేస్తున్న టాక్ షో ‘అన్స్టాపబుల్’. బాలయ్య ఏంటి టాక్ షో చేయడమేంటి? అని సందేహ పడిన వారికి, అలాగే విమర్శించిన వారికి ఫస్ట్ ఎపిసోడ్ అవుట్పుట్ తో సమాధానం దొరికే ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక అదే ఉత్సాహంతో రెండో ఎపిసోడ్ కు కూడా రంగం సిద్ధమైంది. ఈ రెండో ఎపిసోడ్ కు నేచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు ‘ఆహా’ టీం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కి పెద్దన్న పేరుతో దీపావళి కానుకగా రిలీజైన సినిమా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ కు సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 12 కోట్ల రూపాయల టార్గెట్ తో తెలుగులో రిలీజైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు బాగానే కలెక్షన్లను సాధించిన ఈ సినిమాకు రెండోరోజు నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై ఇటీవల ఎయిర్‌పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఆగంతకుడు ఈ దాడికి పాల్పడడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనకు సంబంధించి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ విషయంపై విజయ్ సేతుపతి స్వయంగా స్పందించారు. నిజానికి ఇది చిన్న ఘటన అని.. దాడి జరగడానికి ముందే ఆ వ్యక్తి తన వ్యక్తిగత సిబ్బందితో గొడవపడ్డాడని చెప్పారు. ఆ సమయంలో అతను తాగిన మైకంలో ఉన్నాడని..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కన్నడ నాట పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనకు తెలిసిందే. ఆయన ఇటీవల కన్నుమూసినప్పుడు ఆ అభిమానం లోతు ఎంతో తెలిసొచ్చింది. తాజాగా పునీత్‌ వీరాభిమానులు అయిన ఓ జంట ఆయన సమాధి ఎదుటే వివాహం చేసుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus