Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » RRR: ”నా సొంత ఆస్కార్‌ని ‘ఆర్ఆర్ఆర్’కి ఇచ్చేస్తా”

RRR: ”నా సొంత ఆస్కార్‌ని ‘ఆర్ఆర్ఆర్’కి ఇచ్చేస్తా”

  • January 10, 2023 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ”నా సొంత ఆస్కార్‌ని ‘ఆర్ఆర్ఆర్’కి ఇచ్చేస్తా”

‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు వసూళ్లు సాధించింది. ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా.. ఈ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డుని అందుకోవడం కోసం ఈ సినిమా టీమ్ అమెరికాలో ఉంది.

ఈ సినిమా ప్రస్తుతం ఆస్కార్ కి పోటీ పడుతోంది. ఈ క్రమంలో హాలీవుడ్ దర్శకుడు జాసన్ బ్లమ్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాలీవుడ్ లో హారర్ సినిమాలతో పాపులర్ అయిన జాసన్.. ‘ది పర్జ్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్ ‘గా ఎమ్3గన్’ అనే మరో హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ దర్శకుడు. అది కూడా మంచి సక్సెస్ అయింది. ఇదిలా ఉండగా..

ఈ దర్శకుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈసారి ఆస్కార్ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వస్తుందని.. ఈ విషయం రాసి పెట్టుకోండి అని అన్నారు. తనైతే తనకొచ్చిన ఆస్కార్ ని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇచ్చేస్తానని అన్నారు. జాసన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్..

ఈ సినిమాకి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ కూడా అమెరికాలోనే ఉన్నారు. వీరంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ.. ఆస్కార్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30
  • #NTR 31

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

OG Collections: ‘ఓజి’ బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరంలో ఉందంటే?

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hrithik Roshan: ఓటీటీ కోసం లేపుదాం అనుకున్నారా? పోస్ట్‌ మిస్‌ ఫైర్‌ అయిందేమో హృతిక్‌!

Jr NTR, Mahesh Babu: ఎన్టీఆర్ కోసం అనుకుంటే మహేష్ వద్దకి.. మహేష్ కోసం అనుకున్నది చివరికి పవన్ వద్దకి వెళ్ళింది..!

Devara 2: ‘దేవర 2’ లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

ARI: ‘హనుమాన్’ ‘మిరాయ్’ బాటలో ‘అరి’.. ఒక్క ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో..!

15 hours ago
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి యాక్సిడెంట్

17 hours ago
Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

Idli Kottu Collections: ఆ 2 సినిమాల మధ్య నలిగిపోయింది..!

19 hours ago
Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Kantara Chapter 1 Collections: 4వ రోజు కూడా అదరగొట్టింది.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

20 hours ago

latest news

Tollywood: టాలీవుడ్‌లో స్ట్రాంగ్‌ వార్‌: ఇయర్‌ ఎండింగ్‌లో ‘లేట్‌’ సినిమాల పోరు!

15 mins ago
హ్యాట్రిక్‌ ప్లాన్‌లో నాని.. ‘జూలియట్‌’గా ఆ డైరక్టర్‌కి కలిసొచ్చిన అమ్మాయే!

25 mins ago
భార్యతో పని చేయడం కరెక్ట్‌ కాదు: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

45 mins ago
Yash: గ్యాప్‌ని కవర్‌ చేసే పనిలో యశ్‌.. మూడో సినిమా కూడా ఓకే చేశాడా?

1 hour ago
Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

Nag 100: చడీచప్పుడు లేకుండా మొదలైపోయిన నాగ్‌ 100.. టైటిల్‌ ఇదేనా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version