Skanda OTT: స్కంద మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడేనా?
రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఎన్నో సినిమాలను మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా శ్రీలీల బరువు తగ్గడం ఆమెకు మైనస్ అవుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కంద మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు […]