Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Prabhas, Anushka: ప్రభాస్ అనుష్క పెళ్లికి వారి జాతకమే అడ్డొస్తుందా?

Prabhas, Anushka: ప్రభాస్ అనుష్క పెళ్లికి వారి జాతకమే అడ్డొస్తుందా?

  • October 24, 2023 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas, Anushka: ప్రభాస్ అనుష్క పెళ్లికి వారి జాతకమే అడ్డొస్తుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ తాజాగా 44 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ప్రబాస్ ఇంకా సింగిల్గానే ఉండడంతో ఈయన పెళ్లి గురించి అభిమానులు ఎదురుచూపులు చూసి చూసి అలసిపోయారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ప్రభాస్ పెళ్లి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రభాస్ నటి అనుష్క ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని కమిట్ అయ్యారట అయితే కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి ఆగిపోయిందని తెలుస్తుంది.

టైమ్స్ నౌ వెబ్సైట్ కథనం ప్రకారం.. అనుష్క ప్రభాస్ కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారట పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు అయితే ప్రభాస్ తల్లి పెద్ద ఎత్తున జాతకాలను నమ్ముతారట ఈ క్రమంలోనే అనుష్క జాతకం చూపించడంతో వీరిద్దరి జాతకాలు కలవకపోవడం వల్లే పెళ్లి చేసుకోలేదని తెలుస్తుంది ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ వీరి జాతకాలు కలవకపోవడం వల్ల సింగిల్ గానే ఉన్నారని తెలుస్తోంది.

Anushka Shetty breaks silence on viral wedding photo with Prabhas1

ఇలా వీరిద్దరి జాతకాలు కనుక కలిసి ఉంటే ఈపాటికి ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే వారేనని జాతకం కలవని నేపథ్యంలోనే పీకల్లోతు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జీవితంలో మరొకరికి స్థానం ఇవ్వకుండా జీవితాంతం ఇలా సింగిల్గానే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి విజయవాడ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే విజయవాడ దుర్గమ్మ సాక్షిగా ఈమె ప్రభాస్ పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ (Prabhas) తొందర్లోనే పెళ్లి చేసుకుంటారని త్వరలోనే మా ఇంట ఆయన పెళ్లి కార్యం జరగబోతుంది అంటూ శ్యామలాదేవి వెల్లడించారు అయితే పెళ్లి తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాన్ని తాను తెలియజేయను కానీ వచ్చే ఏడాది దసరా పండుగలోపు ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అంటూ శ్యామలాదేవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ప్రభాస్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా చేసుకుంటే ఎవరిని చేసుకోబోతున్నారు అన్న విషయాలపై పెద్ద ఎత్తున ఆత్రుత నెలకొంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Prabhas

Also Read

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

4 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

6 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

12 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

23 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

7 hours ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

8 hours ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

1 day ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version