Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Krrish 4: హృతిక్‌ కోసం భారీ సెట్లు రెడీ.. నాలుగో ‘క్రిష్‌’ ముచ్చట్లు ఇవీ!

Krrish 4: హృతిక్‌ కోసం భారీ సెట్లు రెడీ.. నాలుగో ‘క్రిష్‌’ ముచ్చట్లు ఇవీ!

  • December 28, 2024 / 06:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krrish 4: హృతిక్‌ కోసం భారీ సెట్లు రెడీ.. నాలుగో ‘క్రిష్‌’ ముచ్చట్లు ఇవీ!

‘క్రిష్‌’ (Krish) సినిమా ఫ్రాంచైజీలో నాలుగో సినిమా ఉంటుంది అని చాలా ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘క్రిష్‌ 3’ (Krrish 3) సినిమా 2013లో వచ్చినప్పటి నుండది ఈ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో ఇటు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) , అటు ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌ ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే సినిమా పనులు బ్యాగ్రౌండ్‌లో శరవేగంగా జరుగుతున్నాయి అని టాక్‌. ‘వార్‌ 2’ పనులు అయ్యాక ఆ సినిమా అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు.

Krrish 4

Interesting update on Krrish 4 movie

బాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న ఇండియన్‌ సూపర్‌ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్‌’. మానవాతీత శక్తులతో, అబ్బురపరిచే విన్యాసాలతో క్రిష్‌ మూడుసార్లు ఇప్పటివరకు అబ్బురపరిచాడు. ఈసారి అంటే నాలుగోసారి అంతరిక్షంలో సాహసాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాడట. హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమాను కరణ్‌ మల్హోత్రా తెరకెక్కిస్తారని టాక్‌. ఇక ఈ సినిమాను రాకేశ్‌ రోషన్‌ నిర్మిస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

అధికారికంగా సినిమాను ప్రకటించకపోయినా చిత్రీకరణను వచ్చే ఏడాది మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. ‘వార్‌ 2’ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాతే ‘క్రిష్‌ 4’ (KRRISH 4) పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. దీని కోసం యూరప్‌లో కొన్ని కీలకమైన షెడ్యూల్స్‌ను చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. లొకేషన్ల రెక్కీ కూడా పూర్తయింది అని సమాచారం. మరోవైపు ముంబయిలో వివిధ ఫిల్మ్‌ స్టూడియోల్లో భారీ సెట్లను కూడా సిద్ధం చేశారట.

ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే.. టైమ్‌ ట్రావెల్, అంతరిక్షం నేపథ్యంలో అత్యాధునిక సూపర్‌ హీరో కథగా తెరకెక్కిస్తారట. మొదటి మూడు భాగాలకు మించి ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. బడ్జెట్‌ కూడా అదే స్థాయిలో ఉంటుందని, బాలీవుడ్‌ సినిమా గురించి మరోసారి దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా పాన్‌ ఇండియా రిలీజ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ‘కొయి మిల్‌ గయా’ (Koi… Mil Gaya) , ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ వచ్చిన విషయం తెలిసిందే.

‘గుంటూరు కారం’ రీ- రిలీజ్… రెస్పాన్స్ అలానే ఉంటుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan

Also Read

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

related news

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

trending news

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

37 mins ago
Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. అనారోగ్యంతో నటి కన్నుమూత!

2 hours ago
Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

Sreeleela: శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. షాకిస్తున్న ఫోటోలు!

2 hours ago
Ghatikachalam Review in Telugu: ఘటికాచలం  సినిమా రివ్యూ & రేటింగ్!

Ghatikachalam Review in Telugu: ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

41 mins ago
విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

విధిని ఎదిరించిన ఒకప్పటి హీరోయిన్.. ఎంతో మందికి ఆదర్శం..!

4 hours ago
Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

17 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version