Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజీ’ చేతులు మారిందా? డీవీవీ ట్విటర్‌ పేజీ రిఫ్రెష్‌ చూస్తేనే ఉన్నారట!

OG Movie: ‘ఓజీ’ చేతులు మారిందా? డీవీవీ ట్విటర్‌ పేజీ రిఫ్రెష్‌ చూస్తేనే ఉన్నారట!

  • January 8, 2024 / 03:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజీ’ చేతులు మారిందా? డీవీవీ ట్విటర్‌ పేజీ రిఫ్రెష్‌ చూస్తేనే ఉన్నారట!

గత రెండు రోజులుగా ఓ ట్విటర్‌ పేజీని తెగ రిఫ్రెష్‌ చేస్తున్నారు టాలీవుడ్‌ సినీ అభిమానులు. ఎప్పుడూ అభిమానులతో ఇంటరాక్టివ్‌గా ఉండే ఆ పేజీలో ఏమైనా కొత్త పోస్టు పడుతుందా, మాకేమైనా క్లారిటీ వస్తుందా అనేది వాళ్ల ఆశ. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. ఆ సినిమా ‘ఓజీ’ అని, ఆ ట్విటర్‌ పేజీ ‘డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌’ అని. సోషల్‌ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఈ పాటికి వార్త ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చేసుంటుంది.

పవన్ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ సినిమా చేతులు మారింది అనేది లేటెస్ట్‌ పుకారు. సోషల్‌ మీడియాలోనే కాదు, మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా వెబ్‌సైట్లు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా రాసుకొస్తున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నుండి భారీ మొత్తానికి ఈ సినిమా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది అనేది ఆ పుకార్ల సారాంశం. పవన్‌ పొలిటికల్‌ పనులు అయ్యేటప్పటికి చాలా సమయం పడుతుందని, అంతవకు వెయిట్‌ చేయడం ఇష్టం లేక దానయ్య సినిమాను అమ్మేశారు అని అంటున్నారు.

దీంతో ఈ విషయంలో వాళ్ల ట్విటర్‌ పేజీ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో అని ఆ పేజీ మీద పడ్డారు ఫ్యాన్స్‌. మామూలుగా అయితే ‘ఓజీ’ సినిమాకొచ్చిన హైప్‌ ప్రకారం ఎవరూ వదులుకోరు. ఎందుకంటే ఈ సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని ఇప్పటికే నమ్మకంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకు అమ్ముకుంటారు అనేది ప్రశ్న. అయితే గతంలో ప్రభాస్‌ – మారుతి సినిమాను దానయ్య వదిలేసుకున్నారు. ఆ లెక్కన ఇది కూడా వదిలేస్తారు అని కొంతమంది నమ్ముతారు.

మరి దానయ్య నిజంగానే ‘ఓజీ’ (OG Movie) వదిలేస్తున్నారా? ఆ సినిమా విషయంలో సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా అనేది చూడాలి. ఒకవేళ వదులుకుంటే మాత్రం దానయ్య వరుసగా మూడో సినిమా ఓకే అనుకుని, ముందుకెళ్లి ఆగిపోయినట్లే. చిరంజీవి, వెంకీ కుడుముల సినిమా కూడా ఇలానే అనౌన్స్‌ చేసి ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

trending news

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

9 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

14 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

14 hours ago
RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

RajaSaab Trailer: తాత పై మనవడి యుద్ధం…హాలీవుడ్ సూపర్ విలన్ గా ప్రభాస్

16 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

23 hours ago

latest news

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

Director Kongara : 8 సినిమాలకే అలిసిపోయానంటున్న లేడీ డైరెక్టర్..!

14 hours ago
1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

1000 Crore: 2026లో ఆ మార్క్ కొట్టే మొనగాడు ఎవరు?

14 hours ago
PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

PVR Cinemas: టికెట్ రేట్లు తక్కువేనట.. నెటిజన్ల కౌంటర్లు చూస్తే మైండ్ బ్లాకే!

14 hours ago
Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

Rajamouli: జక్కన్న హీరోల బిజినెస్ ప్లాన్.. అసలు లాజిక్ ఇదే!

14 hours ago
Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version