Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chiru 156: మూడు లోకాలు… ఇద్దరు మనుషులు.. ఎన్నో మెలికలు.. కథ ఇదేనా?

Chiru 156: మూడు లోకాలు… ఇద్దరు మనుషులు.. ఎన్నో మెలికలు.. కథ ఇదేనా?

  • October 27, 2023 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru 156: మూడు లోకాలు… ఇద్దరు మనుషులు.. ఎన్నో మెలికలు.. కథ ఇదేనా?

చిరంజీవి సినిమాల నెంబర్లు మారిపోయాయి అనే విషయం మీకు తెలుసు కదా. కొత్త నెంబర్ల ప్రకారం 157 అనుకున్న సినిమా కాస్తా… 156 అయిపోయింది. ఇప్పుడు ఆ 156వ సినిమా గురించి ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. దానికి కారణం సినిమా ఇటీవల అధికారికంగా ప్రారంభం కావడమే. తొలుత పాటల రికార్డింగ్‌ మొదలుపెట్టిన సినిమా టీమ్‌… ఆ తర్వాత దేవుడు పటాల మీద క్లాప్‌తో తొలి షాట్‌ తీశారు. దీంతో ఈ సినిమా అప్‌డేట్స్‌ కొన్ని సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

వాటిలో ఎంతవరకు నిజం ఉంది, పుకార్లు నిజమేనా అంటే నిజం అని చెప్పలేం కానీ… సినిమా గురించి ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు దగ్గరగానే ఈ కొత్త పుకార్లు కూడా ఉండేసరికి నమ్మాల్సి వస్తోంది. సినిమాకు ‘ముల్లోకవీరుడు’ అనే పేరు పెడతారని కొన్ని రోజులు క్రితం ఓ పుకారు వచ్చిందని మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు దానికి దగ్గరగానే సినిమా కథ ఉందంటూ ఓ పుకారు బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే.. ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ అని చెబుతున్నారు.

యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రూ. 200 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారని ఓ సమాచారం. ఈ సినిమాలో భూలోకం, పాతాళ లోకం, దేవ లోకం కలయికలో ఉంటుంది అని అంటున్నారు. ఈ మేరకు మూడు రకాల సెట్‌లు కూడా రూపొందిస్తారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో మరో కీలక పాత్ర ఉంటుంది అంటున్నారు. ఆ పాత్రతోనే టైమ్‌ ట్రావెల్‌లో చిరంజీవి మూడు లోకాలకు వెళ్తాడట.

ఆ పాత్ర ఎవరు, ఎందుకు మూడు లోకాలకు వెళ్లాల్సి వస్తుంది అనేది (Chiru 156) సినిమాలో మెయిన్‌ పాయింట్‌ అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రశ్న ఆ రెండో పాత్ర ఎవరు అని. కొంతమంది అయితే ఆ పాత్ర ఓ చిన్న పాప అని చెబుతుండగా… మరికొందరేమో మరో యంగ్ హీరో ఉంటారు అని అంటున్నారు. అంతేకాదు మూడు లోకాలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని కూడా ఓ టాక్‌ నడుస్తోంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru156

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

13 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

13 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

13 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

13 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

13 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

15 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version