Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nani: నాని – కియారా – మృణాల్‌ సినిమా టైటిల్‌ ఇదేనా?

Nani: నాని – కియారా – మృణాల్‌ సినిమా టైటిల్‌ ఇదేనా?

  • July 12, 2023 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని – కియారా – మృణాల్‌  సినిమా టైటిల్‌ ఇదేనా?

నాని తండ్రి కాబోతున్నాడు… ఆ మాటకొస్తే అయ్యాడు కూడా. ఇదేం కొత్త విషయం ఎప్పుడో తెలుసు కదా అనుకుంటున్నారా? అవును మీరు చెప్పింది నిజమే అయితే అది నిజ జీవితంలో, ఇప్పుడు మేం చెబుతున్న సినిమా జీవితంలో. నాని – మృణాల్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను ఇలా కాకుండా నాని – కియారా కాంబినేషన్‌లో అనాలి. అలా అని ఆ కియారా.. కియారా అడ్వాణీ కాదు. కియారా ఖన్నా అన్నమాట. ఇప్పుడు అర్థమైందిగా మేం చెబుతున్న నాని 30వ సినిమా గురించి.

తండ్రీ కూతుళ్ల మధ్య సంభాషణ అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమాను ‘దసరా’ షూటింగ్‌ ఆఖరులో విడుదల చేశారు. అప్పట్లో ఆ వీడియోకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చే్తారని సమాచారం. త్వరలోనే నానిని (Nani) కొత్త లుక్‌లో చూడొచ్చు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా పేరు కూడా దాదాపు ఫిక్స్‌ అయిపోయింది అని చెప్పొచ్చు. ఈ సినిమాకు అనుకుంటున్న టైటిల్స్‌ మొత్తం ‘డాడీ’ చుట్టూనే తిరుగుతున్నాయి.

సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియో తరహాలోనే సినిమా అంతా తండ్రీ కూతుళ్ల మధ్య సాగుతుందట. అందుకే పేరును కూడా ఆ అనుంబంధం తెలిపేలా ప్లాన్‌ చేస్తున్నారట. దీని కోసం ఫైనల్‌ షార్ట్‌ లిస్ట్‌ చేసిన పేర్లలో ‘హాయ్‌ డాడీ’, ‘డియర్‌ డాడీ’, ‘హలో డాడీ’ ఉన్నాయట. వాటిల్లో ఒకటి ఫైనల్‌ చేస్తారు అని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ క్లాస్ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సినిమా ఇది.

ఇందాక చెప్పినట్లు ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. కూతురి పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. మోహన్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విజేందర్ రెడ్డి, మూర్తి ఇందులో భాగస్వాములు. విజయ్‌ దేవరకొండ – సమంత ‘ఖుషి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Angad Bedi
  • #CV Mohan
  • #Mrunal Thakur
  • #Mythri Movie Makers
  • #Nani

Also Read

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

related news

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

trending news

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

20 hours ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

1 day ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

2 days ago

latest news

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

2 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

4 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

20 hours ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

20 hours ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version