Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » గెటప్ శ్రీనుకి జరిగిన ఘోర అవమానం అదేనంట..?

గెటప్ శ్రీనుకి జరిగిన ఘోర అవమానం అదేనంట..?

  • June 1, 2020 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గెటప్ శ్రీనుకి జరిగిన ఘోర అవమానం అదేనంట..?

గెటప్ శ్రీను.. ఇప్పుడు ‘జబర్దస్త్’ లో స్టార్ కమెడియన్ గా రాణిస్తున్నాడు. ఇతని స్కిట్లకు యూట్యూబ్ లో లక్షల కొద్దీ వ్యూస్ నమోదవుతుంటాయి. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో ఇతని వీడియో క్లిప్స్ ను తీసుకుని ట్రోలింగ్ కు వాడుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇతన్ని ‘జబర్దస్త్’ కమల్ హాసన్ అంటుంటారు. హైపర్ ఆది రాక ముందు నుండీ ఇతని స్కిట్లకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో కూడా శ్రీను నటిస్తున్నాడు.

అయితే ఇతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నట్టు చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గెటప్ శ్రీను మాట్లాడుతూ.. “సినిమా అవకాశాల కోసం 2007లో హైదరాబాద్‌ కు వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఓపెనింగ్ జరుగుతుంటే అక్కడ హీరోను చూద్దామని వెళ్ళాను. తెలిసిన వాళ్ళు ఉండటంతో లోపలికి వెళ్ళగలిగాను. తర్వాత తినడానికి కూర్చుంటే..ఆ సినిమా నిర్మాత వచ్చి ‘ఎవడ్రా నువ్వు’ అని అడిగాడు. ‘నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చానని’ చెప్పేలోపే.. బండ బూతులు తిట్టి.. తినే కంచాన్ని కూడా లాగేసి .. నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసాడు.

Jabardasth comedian getup Srinu insulted by a star producer1

అప్పుడు చాలా బాధపడ్డాను. అసలు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళానా అని ఇప్పటికీ తలుచుకుని ఏడుస్తుంటాను. ఆ రోజు గెంటేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి కచ్చితంగా ఏదో ఒక రోజు దర్జాగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. ఆ కల ‘జబర్దస్త్’ వల్ల నెరవేరింది. ఇప్పుడు ‘జబర్దస్త్’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Get Up Srinu
  • #Jabardast Artist Srinu
  • #Srinu

Also Read

OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

OG Collections: ఇక ఇదే చివరి పవర్ ప్లే

related news

OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

Divvela Madhuri: మొదటి భర్తతో విడాకులు.. బిగ్ బాస్ కి రావడానికి కారణం అదే: దివ్వెల మాధురి

Bigg Boss 9 Telugu: ‘నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే.. అతను వేరే అమ్మాయితో’.. అయేషా జీనత్ కామెంట్స్ వైరల్!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

15 mins ago
Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

Telusu Kada Trailer: ‘తెలుసు కదా’ ట్రైలర్ రివ్యూ.. మరీ ఇంత బోల్డా?!

4 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

24 hours ago
Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

Kantara Chapter 1 Collections: ఈ ఒక్కరోజు గట్టిగా రాబట్టాలి

24 hours ago

latest news

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

Nuvve Kavali: 25 ఏళ్ల ‘నువ్వే కావాలి’.. తరుణ్‌ – రిచా సినిమా గురించి ఈ 10 విషయాలు తెలుసా?

6 hours ago
Jai Hanuman: ఎట్టకేలకు వచ్చిన ‘జైహనుమాన్‌’ అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

7 hours ago
Kantara 1: ‘కాంతార 1’ సీక్వెల్స్‌ గురించి రిషభ్‌ శెట్టి షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పట్లో…

Krithi Shetty: రెండేళ్ల నాటి మూడు సినిమాలు.. ఇప్పుడు ఒకే నెలలో.. దీంతో కెరీర్‌ తేలిపోతుందా?

1 day ago
Deepika Padukone: ఈ విషయాలు మరచిపోయి దీపికను అన్నేసి మాటలు అంటున్నారా? గతంలో …

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version