‘మిస్టర్ బచ్చన్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లో 75వ సినిమాగా అంటే ల్యాండ్ మార్క్ మూవీగా ‘మాస్ జాతర’ రూపొందుతుంది. భాను భోగవరపు అనే నూతన దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాపైనే రవితేజ దాదాపు ఏడాది కాలంగా ఉండిపోయాడు. సాధారణంగా రవితేజ ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. Naga Vamsi కానీ వరుస ప్లాపులు, పైగా ల్యాండ్ మార్క్ మూవీ కావడం వల్ల […]