Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ‘దేవర’కు ఏపీ ప్రభుత్వం సాయం.. తారక్‌ అండ్‌ కో. రియాక్షన్‌ ఇదే!

Jr NTR: ‘దేవర’కు ఏపీ ప్రభుత్వం సాయం.. తారక్‌ అండ్‌ కో. రియాక్షన్‌ ఇదే!

  • September 21, 2024 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘దేవర’కు ఏపీ ప్రభుత్వం సాయం.. తారక్‌ అండ్‌ కో. రియాక్షన్‌ ఇదే!

‘దేవర’ (Devara) సినిమా రిలీజ్‌ అవుతోంది అంటే.. ప్రేక్షకుల్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి ఎలాగూ సినిమా ఫలితం.. రెండోది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో ఎలాంటి రియాక్షన్‌ ఇస్తుంది అని. మొదటి ప్రశ్నకు ఈ నెల 27న సమాధానం వస్తుంది. అయితే రెండో విషయంలో ఇప్పుడు సమాధానం వచ్చేసింది. అదే సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం రియాక్షన్‌. సినిమా రిలీజ్‌ నేపథ్యంలో టికెట్‌ రేటు పెంపు, అర్ధరాత్రి షోలకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్‌ వచ్చేసింది. దీనికిగాను సినిమా టీమ్‌ థ్యాంక్యూ కూడా చెప్పేసింది.

Jr NTR

ఎన్టీఆర్‌  (Jr NTR)  – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దేవర’. సెప్టెంబరు 27న పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘దేవర’ సినిమాకు స్పెషల్‌ షోలతో పాటు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కథానాయకుడు ఎన్టీఆర్‌, సినిమా టీమ్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు థ్యాంక్యూ చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) , సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు అంటూ తారక్‌, కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram), సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) తదితరులు ట్వీట్లు చేశారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌, అటు తెలుగుదేశం కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ, తారక్‌ దగ్గరైతే బాగుంటుంది అని వారి ఆలోచన కాబట్టి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు చూస్తే.. అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది. 28 నుంచి ఐదు ఆటలకు పర్మిషన్‌ వచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో.. అప్పర్‌ క్లాస్‌ రూ.110 (జీఎస్టీతో కలిపి), లోయర్‌ క్లాస్‌ రూ.60 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ పెంచుకునే అవకాశం ఇచ్చారు. మరోవైపు తెలంగాణలోనూ స్పెషల్‌ షోస్‌కి ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

వెంకీ – అనిల్‌ మూవీ సెట్‌లో బాలయ్య.. భలే ఉంది కదా ఫ్రేమ్‌.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

3 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

9 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

6 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

6 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

9 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version