Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR son Bhargav Ram: భార్గవ్ రామ్ బర్త్ డే.. సోషల్ మీడియాలో సందడి మాములుగా లేదుగా..!

Jr NTR son Bhargav Ram: భార్గవ్ రామ్ బర్త్ డే.. సోషల్ మీడియాలో సందడి మాములుగా లేదుగా..!

  • June 14, 2022 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR son Bhargav Ram: భార్గవ్ రామ్ బర్త్ డే.. సోషల్ మీడియాలో సందడి మాములుగా లేదుగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ 4 ఏళ్లకే సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు భార్గవ్ రామ్ బర్త్ డే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.భార్గవ్ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ ఇతని పేరు పై ట్విట్టర్ లో పలు పేజీలు ఉండడం గమనార్హం. 2018 జూన్ 14న ఎన్టీఆర్ చిన కుమారుడు భార్గవ్ రామ్ జన్మించాడు.ఇతను చూడ్డానికి అచ్చం ఎన్టీఆర్ లానే ఉంటాడు.

అందుకే ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అతని ఫోటోలను సేకరించి ఈరోజు #HBDBhargavaRam అనే హ్యాష్ ట్యాగ్ తో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్ సన్నిహితులు కూడా భార్గవ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ తన అభిమానులకి ఫుల్ ఫీస్ట్ పెట్టాడు. కొమరం భీమ్ గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ మంచి విజయాన్ని అందుకుంది. కాబట్టి ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదలైన మోషన్ పోస్టర్ కు కూడా మంచి స్పందన లభించింది.

NTR Family

మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ చిన్న కొడుకు ఫోటోలు ఓ సారి చూడండి :

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhargav Ram
  • #Jr Ntr
  • #NTR

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

14 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

15 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version