జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి 30వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ ప్రణతి మార్చి 26న తన 30వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.. ఈ సందర్భంగా తారక్.. ‘హ్యాపీ బర్త్‌డే అమ్మలు’ అంటూ ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లవ్లీ పిక్ షేర్ చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.. అలాగే ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెకు విషెస్ చెప్పారు.. ఇక ఈ స్పెషల్ డేని కొద్దిమంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు..

ఆ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. వాటిలో తారక్ ఉన్న పిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో ఒకసారి ఏదైనా స్పెషల్ అకేషన్ సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ లేదా స్టోరీ పెట్టడం చేస్తుంటాడు.. మొన్న తన ఇద్దరు పిల్లలకు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ దుస్తులు పంపగా.. థ్యాంక్స్ చెప్తూ త్వరలో తనకు కూడా అలాంటి బ్యాగ్ వస్తుందని ఆశిస్తున్నానంటూ స్టోరీ షేర్ చేయగా వైరల్ అయింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus