Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: చివరి షాట్ పూర్తి చేశానని చెప్పిన తారక్.. అంచనాలు పెంచేస్తూ?

Jr NTR: చివరి షాట్ పూర్తి చేశానని చెప్పిన తారక్.. అంచనాలు పెంచేస్తూ?

  • August 14, 2024 / 05:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: చివరి షాట్ పూర్తి చేశానని చెప్పిన తారక్.. అంచనాలు పెంచేస్తూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర1 (Devara) మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు. సినిమా రిలీజ్ కు నెలన్నర సమయం ఉండగా తారక్ ఇప్పటికే మూవీ షూట్ ను పూర్తి చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. సముద్రమంత ప్రేమను అద్భుతమైన టీంను మిస్సవుతున్నా అంటూ తారక్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్ లో షూటింగ్ సెట్ లో ఉన్న పిక్ ను పోస్ట్ చేయడంతో పాటు దేవర1 సినిమాకు సంబంధించి నా చివరి షాట్ పూర్తైందని పేర్కొన్నారు.

Jr NTR

ఈ సినిమా ప్రయాణం ఒక అద్భుతమైన ప్రయాణం అని తారక్ చెప్పుకొచ్చారు. సముద్రమంత ప్రేమను అద్భుతమైన టీమ్ ను మిస్ అవుతున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ 27వ తేదీన కొరటాల శివ (Koratala Siva) సిద్ధం చేస్తున్న దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో వేచి చూస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు చిత్ర యూనిట్ సైతం దేవర సినిమాలో తారక్ పార్ట్ కు సంబంధించిన సన్నివేశాల షూట్ పూర్తైందని బిగ్ స్క్రీన్ మీద తారక్ మాసివ్ ట్రీట్ చూడటానికి సిద్ధం కండి అని పేర్కొంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సరిపోదా శనివారం' ట్రైలర్ రివ్యూ.!
  • 3 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

తారక్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  జంటగా దేవర సినిమాలో నటిస్తుండగా తారక్ జాన్వీ మధ్య కెమిస్ట్రీ బాగుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. తారక్ సైఫ్ (Saif Ali Khan) మధ్య వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయి. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా అంచనాలను అందుకుంటే మాత్రం ఈ సినిమా సాధించే రికార్డులు మామూలుగా ఉండవు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర1 సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా కథ, కథనం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది.

#JrNTR wrapped his final shot for #Devara Part 1#KoratalaSiva #NTR pic.twitter.com/ltP6JiNtm0

— Filmy Focus (@FilmyFocus) August 13, 2024

ఎన్టీఆర్ కి గాయాలు.. స్పందించిన టీం.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

20 mins ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

15 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

16 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

16 hours ago

latest news

నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

10 hours ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

19 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version