Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » జూన్ 26న కబాలి ఆడియో రిలీజ్

జూన్ 26న కబాలి ఆడియో రిలీజ్

  • June 20, 2016 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూన్ 26న కబాలి ఆడియో రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్ స్టార్ గా మరోసారి నటించిన చిత్రం కబాలి. ఈ చిత్ర టీజర్ లో రజనీ స్టైల్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 2 కోట్ల 20 లక్షల మంది చూసారు. ఇంత క్రేజ్ ఉన్నా ఈ చిత్రం తమిళ్ ఆడియోని ఎటువంటి హంగామా లేకుండా జూన్ 12న రిలీజ్ చేసారు. సంతోష్ నారాయణ్ ఇచ్చిన పాటలు చిన్న, పెద్ద లేకుండా అందరికీ నచ్చాయి. తెలుగులో ఈ పాటలకు రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరాం, వనమాలి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రజనీ కాంత్ కి ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 26 న గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు నిర్మాతలు కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు.

కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్ పై పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్నఈ చిత్రంలో రజనీకాంత్ సరసన రాధికా అప్టే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kabali movie
  • #Radhika Apte
  • #Rajinikanth

Also Read

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

related news

Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

trending news

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

1 hour ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

4 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

20 hours ago
Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

20 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

1 hour ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

2 hours ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

5 hours ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version