Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalyanam Kamaneeyam Trailer: సగటు కుర్రకారు జీవితాల సరదా సంగతులన్నీ కలగలిస్తే అది ‘కళ్యాణం కమనీయం’..!

Kalyanam Kamaneeyam Trailer: సగటు కుర్రకారు జీవితాల సరదా సంగతులన్నీ కలగలిస్తే అది ‘కళ్యాణం కమనీయం’..!

  • January 5, 2023 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyanam Kamaneeyam Trailer: సగటు కుర్రకారు జీవితాల సరదా సంగతులన్నీ కలగలిస్తే అది ‘కళ్యాణం కమనీయం’..!

యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ వైపు కమర్షియల్, బిగ్ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ.. విభిన్న కథా చిత్రాలతో, ప్రతిభావంతులైన కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేయడానికి యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ స్థాపించి ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏక్ మినీ కథ’, ‘అన్నీ మంచి రోజులే’ తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్‌తో ఈ సంస్థ నిర్మిస్తున్న మూడో సినిమా.. ‘కళ్యాణం కమనీయం’..

కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.. అనిల్ కుమార్ ఆళ్లం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.. దేవి ప్రసాద్, సద్దాం, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా ‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ రిలీజ్ చేశారు. క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేస్తూ.. యువతతో పాటు కుటుంబమంతా కలిసి చూసే సినిమా అని క్లారిటీ ఇచ్చారు.. ప్రేమ..పెళ్లి..ఉద్యోగం..రెసిషన్..ఇలా ఒకటి కాదు అన్ని సగటు కుర్రకారు జీవితాల సరదా సంగతులు కలగలిస్తే అది ‘కళ్యాణం కమనీయం’ అనిపించేలా, ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్..

ప్రేమించుకున్నప్పుడు జాబ్ లేకపోయినా యాక్సెప్ట్ చేసిన గర్ల్ ఫ్రెండ్ పెళ్లి తర్వాాత జాబ్ చెయ్యాల్సిందేనని పట్టుబట్టడం.. కాల్ ట్యాక్సీ నడుపుతూ.. భార్య చూడకుండా హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు కొన్ని ఫన్నీ సీన్స్ బాగున్నాయి. సంతోష్, ప్రియాల కెమిస్ట్రీ అలరించేలా ఉంటే.. ఎప్పటిలానే తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడనిపించాడు మన హీరో..ఇక ట్రైలర్ చివర్లో హీరో మదర్ ఫోన్‌లో.. ‘శివా, ఏంట్రా ఈ టైంలో’ అంటే.. ఫాదర్.. ‘ఏముందీ.. పెళ్లాం తిట్టి ఉంటుంది’ అనడం హైలెట్..

ఈమధ్య కాలంలో ఇలాంటి యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలం కావడంతో ఈ మూవీ కాస్త రిలీఫ్ ఇస్తుందనిపించేలా ఉంది.. అందుకే మేకర్స్ డేర్ చేసి మరీ సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ట్రైలర్‌కి కార్తీక్ ఘట్టమనేని విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి.. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil kumar Aalla
  • #Kalyanam Kamaneeyam
  • #Priya Bhavani Shankar
  • #Santosh Soban

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

9 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

10 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

10 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

15 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

3 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

9 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

11 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

11 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version