నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు.. రెండు సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయినప్పటి నుండి ఈ డిస్కషన్ నడుస్తోంది. ప్రతిసారి ఇద్దరిలో ఒకరు తగ్గుతారులే అనే కంక్లూషన్కి వచ్చి ముగించేస్తున్నారు. రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు చూస్తుంటే రిలీజ్కి మూడు నెలలే ఉంది. అయినా ఇంకా ఏం క్లారిటీ రావడం లేదు. రాకపోగా ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే రెండు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా […]